క్యాంపస్ రాజకీయ కార్యక్రమాలకు వేదిక కాదు
అందుకే రాహుల్ సభకు అనుమతి నిరాకరణ హైకోర్టుకు ఓయూ అధికారుల సమాధానం ప్రజాతంత్ర , హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లో రాజకీయ కార్యక్రమాలకు తావు లేదనీ, అందుకే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సమావేశానికి అనుమతి నిరాకరించామని ఓయూ అధికారులు హైకోర్టుకు సమాధానం ఇచ్చారు. ఉస్మానియా వర్సిటీలో ఈనెల 7న తలపెట్టిన విద్యార్థులతో రాహుల్…
