తప్పని మరో పోరాటం
ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల కోసం.. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవిస్తే విద్యారంగం అభివృద్ధి చెంది,నిరుద్యోగ సమస్య తీరుతుందని భావించిన తెలంగాణ సమాజం మోసపోయింది.కెజి.టు పీజి అని ప్రగ ల్భాలు పలికిన ప్రభుత్వం రాష్ట్రంలో సర్కార్ చదువులకు సమాధి కడు తున్నది.ఈ ఎనిమిదేళ్ళుగా వేలాది సర్కార్ బడులను మూసేసి,రాష్ట్ర బడ్జెట్ లజ 16 శాతం పైగా వుండే విద్యశాఖ…
