యూపిలో ఘోరరోడ్డు ప్రమాదం
లారీ కిందపడి గర్భిణి దుర్మరణం అనూహ్యంగా బయటపడ్డ బిడ్డ లక్నో, జూలై 21 : ఒక విషాద సంఘటనలో అద్భుతం జరిగింది. ప్రమాదవశాత్తూ లారీ కింద పడి గర్భిణీ మరణించగా, అనూహ్యంగా ఆమె కడుపులోని శిశువు బయటకు వచ్చింది. ఉత్తర ప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ జిల్లాలో ఈ అద్భుత సంఘటన జరిగింది. ఆగ్రాకు చెందిన 26 ఏళ్ల…
