Tag telangana updates

చదువుల ప్రక్షాళన ఏకపక్షం కారాదు ?

భారతదేశానికి స్వాత ంత్య్రం వచ్చి 75 వసంతాల సంద ర్భంగా అమృతోత్సవాలు జరుపు కుంటున్న వేళ నేడు దేశంలో అభివృద్ధికి కీలక భూమిక పోషించే విద్యా వ్యవస్థ స్థితిగతులను పరిశీలిద్దాం.. దేశంలో ఆంగ్లేయులు ప్రవే శపెట్టిన ‘‘మెకాలే’’ విద్యా విధానం వలన బానిసలు(సేవకులు)గానే తయారు చేస్తుందనే అపవాదును అధిగమించాల్సి ఉంది. పాలక వర్గాలు కొన్ని మార్పులను…

తెలంగాణలో పల్లెలు ఎక్కడ గోస పడతలేవు

దేశంలో టాప్‌ ‌పది ఆదర్శ గ్రామాలలో పది తెలంగాణ గ్రామాలే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన అన్ని నివేదికల్లో తెలంగాణ నే అగ్రగామి సిరిసిల్ల పర్యటనలో మంత్రి  కే తారక రామారావు సిరిసిల్ల,,జూలై 22 ( ప్రజాతంత్ర) : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 8 ఏళ్లలోనే దేశానికే ఆదర్శప్రాయంగా తెలంగాణ రాష్ట్రం ఎదుగుతుందని, కేంద్ర ప్రభుత్వం…

ముర్ము గెలుపుతో దేశంలో కొత్త ఉత్సాహం

ప్రజలు స్వచ్ఛందగా సంబరాలు చేసుకున్నారు ఎపిలో వందశాతం వోట్లు పడడం విశేషమన్న కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి న్యూ దిల్లీ, జూలై 22 : రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము గెలుపుతో దేశంలో కొత్త ఉత్సాహం వచ్చిందని, స్వచ్ఛందంగా ప్రజలే సంబరాలు జరుపుకుంటున్నారని కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి  అన్నారు. శుక్రవారం ఆయన ఇక్కడ డియాతో మాట్లాడుతూ ఆంద్రప్రదేశ్‌లో…

బీజేపీ అంటేనే జూట పార్టీ

లంగాణ గడ్డ..టీఆర్‌ఎస్‌ అడ్డ్డా జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి హరీష్‌ ‌రావు సంగారెడ్డి, ప్రజాతంత్ర, జూలై 22 : బీజేపీ అంటేనే బేకార్‌, ‌జూటా పార్టీ అని, తన పేరును సార్థక నామధేయంగా చేసుకుందని ట్రబుల్‌ ‌షూటర్‌ ‌రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావ్‌ అన్నారు. శుక్రవారం నారాయణఖేడ్‌…

మళ్లీ రాష్ట్ర వ్యాప్తంగా జోరు వానలు

హైదరాబాద్‌లో పలుచోట్ల కుండపోత లోతట్టు ప్రాంతాలు జలమయం…ప్రజలకు ఇబ్బందులు అప్రమత్తంగా ఉండాలని ట్రాఫిక్‌ ‌పోలీసుల ఆదేశాలు రెండ్రోజల పాటు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరిక కాళేశ్వరం వద్ద మరోమారు పొంగి ప్రవహిస్తున్న గోదావరి శ్రీశైలానికి ఎగువ నుంచి వరదతో నేడు గేట్లు ఎత్తివేతకు రంగం సిద్ధం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 22 : శుక్రవారం…

బహుళ జాతి కంపెనీల పార్టీగా బిజెపి

ఆ పార్టీని దేశం నుంచి పారద్రోలే వరకు పోరాటం ఆగదు కాంగ్రెస్‌ ‌పార్టీ చరిత్ర తెలుసుకో.. సోనియా, రాహుల్‌ ‌గాంధీలు ఈడీ కేసులకు భయపడరు రాహుల్‌ ‌పాదయాత్రతో…బిజెపి బంగాళాఖాతంలో కలవడం ఖాయం భారత్‌ ‌జోడోను అడ్డుకునేందుకే అక్రమ కేసులు 80 లక్షల కోట్ల అప్పులు చేసి దేశాన్ని తాకట్టు పెడుతున్న మోడీ మోడీ హామీల వైఫల్యాలను…

శాంతించిన గోదావరి

వరదలకు వేలాది ఎకరాలు మునక ఇంకా పునరావాస కేంద్రాల్లోనే వరద బాధితులు వేగంగా పారిశుధ్య కార్యక్రమాలు భద్రాచలం, ప్రజాతంత్ర, జూలై 21 : పది రోజులుగా వరద ముంపులోనే ఉన్న ఇళ్ళు ఇప్పుడిప్పుడే వరదనీటి నుండి బయటపడుతున్నాయి. గోదావరి కొంత శాంతించింది. గురువారం సాయంత్రానికి 45 అడుగులు తగ్గుముఖం పట్టింది. దీని కారణంగా కొన్నికాలనీలు వరదముంపు…

ఊటీని ముంచెత్తిన భారీ వర్షం

చెన్నై, జూలై 21 : నీలగిరి జిల్లాలో కురుస్తున్న భారీవర్షాల కారణంగా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉపరితల ద్రోణి కారణంగా నీలగిరి, కోవై సహా ఐదు జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం రాత్రి కురిసిన భారీవర్షానికి ఊటీలోని పలు రోడ్లపై వరద నీరు ప్రవహించింది.  దీంతో రాష్ట్ర విపత్తుల నివారణ బృందానికి చెందిన 170 మంది…

‌ప్రాజెక్టుకు ఇన్వెస్ట్‌మెంట్‌ ‌క్లియరెన్స్ ‌లేనేలేదు

అందుకే జాతీయ హోదా స్కీమ్‌లో దానిని చేర్చలే ఎంపి ఉత్తమ్‌ ‌ప్రశ్నకు కేంద్రం లిఖితపూర్వక జవాబు న్యూ దిల్లీ, జూలై 21 : కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా కల్పించలేమని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కేసీఆర్‌ ‌కోరినట్లు తెలిపిన కేంద్ర గిరిజన సంక్షేమం,జలశక్తి శాఖ సహాయ మంత్రి…