Tag telangana updates

హైదరాబాద్‌లో మరోమారు వర్షం

మంగళవారం పలుచోట్ల దంచికొట్టిన వాన ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 2 : ఉత్తర, దక్షిణ భారత ప్రాంతాల మధ్య ఏర్పడిన ఉపరితల ద్రోణి కారణంగా రాష్ట్రంలో అక్కడక్కడ భారీ, మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లోను కొన్ని ప్రాంతాల్లో మంగళవారం భారీగా వర్షం కురిసింది. దీంతో రహదారులపై వర్షపు నీరు నిలవడంతో వాహనదారులు,…

‘‘‌భావి తరాల భవిష్యత్తుకు  భద్రత ఏది??

విద్య ద్వా రానే వికాసం,  వికా సం ద్వారానే మేధ స్సు అభివృద్ధి  చెం దుతుంది. తద్వారానే మనిషి  మహో న్న తుడు గా తీర్చి దిద్దిబ డతాడు. మాన వ సమూహం ఆదర్శ వంతంగా తయార వుతుంది.అప్పుడే సమాజం ఆరోగ్యకరంగా  పురోగామించబడుతుంది.  మానవ ప్రవర్తనలో మార్పు తెచ్చేది  విద్య మాత్రమే .విద్య లేని వాడు…

కేంద్రం తీరు దుర్మార్గం

రాజకీయ లబ్ది కోసమే ఉప ఎన్నిక ప్లాన్‌ ‌మంత్రి హరీష్‌ ‌రావు మండిపాటు మెదక్‌లో మంత్రి నిరంజన్‌తో కలసి ఎరువుల రేక్‌ ‌పాయింట్‌ ‌ప్రారంభం మెదక్‌, ‌ప్రజాతంత్ర, అగస్టు 1 : అధికార దాహం, రాజకీయ లబ్ది కోసమే కేంద్రం ఉప ఎన్నికలు తెస్తున్నదని మంత్రి హరీష్‌ ‌రావు కేద్రంలోని ఎన్‌డిఏ ప్రభుత్వంపై మండిపడ్డారు. తెలంగాణ…

భారీగా పెరిగిన జిఎస్టీ వసూళ్లుభారీగా పెరిగిన జిఎస్టీ వసూళ్లు

28శాతం అధిక రాబడి వచ్చినట్లు కేంద్రం వెల్లడి న్యూ దిల్లీ, అగస్టు 1 : జీఎస్టీ వసూళ్లు మరోసారి రికార్డు సృష్టించాయి. జులై 2022 నెలలో అత్యధికంగా లక్షా 48 వేల 995 కోట్ల రూపాయల జీఎస్టీ వసూలైనట్టు కేంద్ర ఆర్థికశాఖ ప్రకటించింది. ఇది జీవితకాల రెండో గరిష్ఠమని కూడా వెల్లడించింది. గతేడాది జులైలో వసూలైన…

కాశ్మీర్‌లో ఆకస్మిక వరదలతో అతలాకుతలం

వరదల్లో కొట్టుకుపోయిన ముగ్గురు వ్యక్తులు శ్రీనగర్‌, ఆగస్ట్ 1 : ‌జమ్మూకశ్మీరులో గత 10 రోజుల నుంచి కురుస్తున్న భారీవర్షాలతో ఆకస్మిక వరదలు వెల్లువెత్తాయి. అతి భారీవర్షాల వల్ల పలు ప్రాంతాలు వరదనీటిలో మునిగాయి. కథువా జిల్లాలో సంభవించిన మెరుపు వరదల వల్ల ముగ్గురు కొట్టుకుపోయారు. సల్లాన్‌ ‌ప్రాంతానికి చెందిన దేవ్‌ ‌రాజ్‌, ‌బబ్లూ, కమల్‌…

మధ్యప్రదేశ్‌లో దారుణం.. మోటర్‌ ‌సైకిల్‌పై డెడ్‌బాడీ తరలింపు

భోపాల్‌, అగస్టు 1 : మధ్యప్రదేశ్‌లోని సాగర్‌లో ఒకే సిరంజితో 30 మంది విద్యార్థులకు టీకాలు వేసిన ఘటన మరువకముందే.. ఆ రాష్ట్రంలో మరో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం వల్ల జరిగిన ఈ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన షాదోల్‌ ‌జిల్లాలో జరిగింది. చనిపోయిన ఓ తల్లి మృతదేహానికి వాహనాన్ని…

పాత్రాచాల్‌ ‌కుంభకోణంలో సంజయ్‌ ‌రౌత్‌ అరెస్ట్

తిలకం దిద్ది ఆశీర్వదించిన సంజయ్‌ ‌తల్లి రూ.11.50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్న ఈడి ముంబై, ఆగస్ట్ 1 : ‌పాత్రాచాల్‌ ‌కుంభకోణం కేసులో శివసేన ఎంపీ సంజయ్‌ ‌రౌత్‌ను ఈడీ ఆదివారం అరెస్టు చేశాక, సోదాలు నిర్వహించి రౌత్‌ ఇం‌ట్లో రూ.11.50 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అందులో రూ.10 లక్షలను ప్రత్యేకంగా ఒక కవర్‌లో…

పనికిరాని సాక్ష్యాధారాలు

“ఇటువంటి సాక్షులను హాజరుపరిచి, వాళ్ల వాంగ్మూలాల ద్వారా రమీజాబీ వేశ్య అని రుజువు చేయడానికి ప్రయత్నించారు పోలీసులు.  నిజానికి అది అసలు విషయమే కాదు. ఆమె వేశ్యనా కాదా అనే విషయానికీ, అక్కడ జరుగుతున్న విచారణకూ ఏమీ సంబంధం లేదు. ఇది పక్కదారి పట్టించే ఎత్తుగడ అని కొందరు అనుకుంటారు. అది నిజానికి ఒక మూర్ఖపు…

ఐఏయస్‌ అధికారుల కొరత..

ప్రభుత్వ పాలన పట్టాలు తప్పుతుందా..! కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలను క్షేత్ర స్థాయిలో అమలు పరచడమనే గురుతర బాధ్యతలను ఇండియన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ‌సర్వీస్‌(ఐఏయస్‌) అధికారులు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని మనకు తెలుసు. అదనపు కలెక్టర్‌, ‌జిల్లా కలెక్టర్‌ అం‌డ్‌ ‌మెజిస్ట్రేట్‌, ‌నగరపాలక సంస్థలు, కార్పొరేషన్ల నిర్వహణ, మంత్రిత్వ శాఖల్లో పలు స్థాయిల్లో ఉన్నతాధికారులు, సెక్రటేరియట్‌ ‌శాఖాధిపతులు,…