వాజ్‌పేయ్‌కు నేతల ఘన నివాళి
వర్ధంతి సందర్భంగా సదైవ అటల్ వద్ద ప్రముఖుల శ్రద్దాంజలి రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోడీ సహా పలువురి నివాళి న్యూ దిల్లీ, ఆగస్ట్ 16 : దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ నాలుగో వర్ధంతి సందర్భంగా ప్రముఖులు ఘన నివాళులు అర్పించారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, ప్రధాని నరేంద్ర మోదీ,…
