పేట్రేగిపోతున్న మతోన్మాదం మంటకలిసిన మానవత్వం..!
‘‘నర అంతకులే దేశ అధినేతలై దేశాన్ని అప్పనంగా అమ్మేస్తూ మతోన్మాదాన్ని పెంచి పోషిస్తున్న కాలమిది. నిజానికి ఈ దేశ పాలకులు ఈ దేశ ప్రజల గురించి గొప్పలు చెబుతూ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఈ దేశ పౌరులను రక్షిస్తాం.ప్రగల్బలు పలుకుతారు. కానీ ఒక మహిళా ఇంత అన్యాయానికి గురైతే ఏ పాలకుడు స్పందించకపోవడం సిగ్గుచేటు.’’…
