కొనసాగుతున్న వోటరుతో ఆధార్ నమోదు పక్రియ
చురుకుగా బోగస్ వోట్ల ఏరివేత రాష్ట్ర వ్యాప్తంగా సాగుతున్న కార్యక్రమం వోటర్‌ను ఆధార్‌తో నమోదు చేయించే పక్రియ జరుగు తుంది. రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ఫోన్‌లకు ఆధార్ నమోదు కోసం మెసేజ్‌లు వొస్తున్నాయి. దీంతో వోటరు కార్డుతో ఆధార్ నమోదు ద్వారా బోగస్ వోట్లను అరికట్టా లని అధికారులు నిర్ణయిం చారు. ఒక వ్యక్తి ఒకే…
