20 వేల మంది విద్యార్థులకు ఊరట
ఉక్రెయిన్ మెడికల్ విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు కేంద్రమే అన్ని చర్యలు తీసుకోవాలని సుప్రీమ్ కోర్టు ఆదేశాలు న్యూ దిల్లీ, సెప్టెంబర్ 16 : 20 వేల మంది విద్యార్థులకు ఊరట కలిగించేలా కేంద్రానికి సుప్రీమ్ కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. యుద్ధం కారణంగా ఉక్రెయిన్ నుంచి తిరిగి వొచ్చిన వైద్య విద్యార్థులు..ఇతర దేశాల కళాశాలల్లో చదువు…
