విలీనం, విమోచన కాదు ముమ్మాటికి దురాక్రమణ
‘‘తెలంగాణ ప్రజల పోరాటాన్ని ఎదుర్కోలేని నిజామ్ పాలకులు, తెలంగాణ సంపదపై కన్నేసిన ఆంధ్ర సంపన్నులు, తెలంగాణ మన చేతికి రాకుంటే కమ్యూనిస్ట్ పోరాటాల ద్వారా భవిష్యత్తులో మన అధికారనికే ముప్పు వాటిల్లుతుందని భావించిన కాంగ్రెస్ కలసి సెప్టెంబర్ 17 దాడి చేశారు. ఈ దాడి తాడిత పీడిత ప్రజలపై సామ్రాజ్యవాదులు మూకుమ్మడిగా చేసిన దుర్మార్గపు చర్యగా…
