చండీఘడ్ వర్సిటీ ఘటనపై ఉన్నత స్థాయి విచారణ
ఆందోళనతో అట్టుడికిన వర్సిటీ ప్రాంగణం ఇప్పటికే ముగ్గురి అరెస్ట్..వార్డెన్ సస్పెన్షన్ 24 వరకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం చండీగఢ్, సెప్టెంబర్ 19 : పంజాబ్‌లోని చండీగఢ్ యూనివర్సిటీలో గర్లస్ హాస్టల్ వార్డెన్ రజ్విందర్ కౌర్‌ను సస్పెండ్ చేశారు. విద్యార్థులతో అనుచితంగా ప్రవర్తించిన ఘటనలో కౌర్‌ను సస్పెండ్ చేశారు. గర్లస్ హాస్టల్‌కు చెందిన కొందరి అమ్మాయిల ప్రైవేటు…
