Tag telangana updates

గద్దర్‌ ఎం‌ట్రీతో మరింత ఉత్సుకతగా మారిన మునుగోడు

ప్రజా యుద్ద నౌక గద్దర్‌ ఎన్నికల్లో పోటీకి సిద్దపడడంతో మునుగోడు ఉప ఎన్నిక మరింత ఆసక్తిగా మారింది. నిన్నటి వరకు కేవలం మూడు పార్టీల మధ్యే పోటీ ఉంటుందనుకుంటున్న తరుణంలో అనుకోకుండా గద్దర్‌ ‌పేరు తెరపైకి రావడం అందరినీ ఒక్కసారి ఆశ్చర్యపరిచింది. నిన్నటివరకు ఎన్నికలు బూటకమని, ఎన్నికలను బహిష్కరించాలంటూ నినాదాలిచ్చిన గద్దర్‌ ‌ప్రజాస్వామ్యయుత ఎన్నికల్లో ప్రత్యక్షంగా…

15‌న బళ్లారిలో రాహుల్‌ ‌భారీ బహిరంగ సభ

ఏర్పాట్లు చేస్తున్న కాంగ్రెస్‌ ‌నేతలు రాహుల్‌గాంధీ తలపెట్టిన భారత్‌ ‌జోడో ఐక్యతా పాదయాత్ర ఈ నెల 15న బళ్లారికి చేరనుంది. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభను ఏర్పాటు నిర్వహించనున్నారు. ఆ ఏర్పాట్లను కేపీసీసీ ఎం.బీ.పాటిల్‌, ‌మాజీ మంత్రి సంతోష్‌ ‌లాడ్‌, ‌రూరల్‌ ఎమ్మెల్యే నాగేంద్ర, రాజ్యసభ సభ్యుడు నాసీర్‌ ‌హుశేన్‌ ‌తదితరులు గురువారం సాయంత్రం…

మూడో అడుగు

నింగికి-నేలకు మధ్యన మిథ్యల మిద్దెలు చీకటి-వెలుగుల మధ్యన నీడల సరిహద్దులు తూర్పు- పడమరల మధ్యన ఉదయాస్తమానాల పొద్దులు మంచి- చెడుల మధ్యన చెప్పలేని అనర్థాలు ధర్మం – అధర్మం మధ్యన యుగయుగాల యుద్ధం ప్రేమ – పగల మధ్యన తీరని ఆవేదనలు మనిషికి – మనిషికి మధ్యన అహంభావాల అడ్డుగోడలు జీవికి – జీవికి మధ్యన…

దుబాయ్‌ ‌దేవాలయంపై ఆనంద్‌ ‌మహీంద్రా ట్వీట్‌

సామాజిక మాధ్యమాల్లో నిత్యం చురుగ్గా ఉండే మహీంద్రా గ్రూప్‌ ‌సంస్థ ఛైర్మన్‌ ఆనంద్‌ ‌మహీంద్రా తాజాగా దుబాయ్‌ ‌లో ఉన్న అద్భుతమైన హిందూ దేవాలయాన్ని షేర్‌ ‌చేశారు. భారత, అరబిక్‌ ‌నిర్మాణ శైలిలో నిర్మించిన ఈ ఆలయాన్ని మంగళవారం ప్రారంభించగా.. ఆనంద్‌ ‌మహీంద్రా వెంటనే ట్విట్టర్‌ ‌ద్వారా స్పందించారు. ఈ దేవాలయం అద్భుతంగా ఉంది.. ఈసారి…

తిరుమలలో అనూహ్యంగా పెరిగిన రద్దీ

శ్రీ‌వారి సన్నిధిలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. పెరటాసి మాసం కావడంతో వైకుంఠ క్యూ కాంప్లెక్స్ ‌లోని అన్ని కంపార్ట్ ‌మెంట్లు భక్తులతో నిండిపోయి కనిపిస్తున్నాయి. నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లు నిండి పోవడంతో శిలాతోరణం వరకూ భక్తులుతో 4 కిలోటర్ల మేర క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. భక్తుల రద్దీ నేపథ్యంలో సర్వదర్శనానికి 48గంటలకు పైగా…

నేటితో ముగియనున్న శరన్నవరాత్రులు

పలు ఆలయాల్లో అమ్మవారికి ఘనంగా పూజలు కనకదుర్గగా దర్శనమిచ్చిన బెజవాడ దుర్గమ్మ సూర్యప్రభ వాహనంపై ఊరేగిన శ్రీవారు విజయవాడ,అక్టోబర3: దేశవ్యాప్తంగా దసరా శరన్నవరాత్రి వేడుకల్లో మునుపటి ఉత్సాహం కానవచ్చింది. మంగళవారంతో శరన్నవ రాత్రి ఉత్సవాలు ముగియనున్న వేళ తెలుగు రాష్టాల్ల్రో అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలతో ఆకట్టుకున్నాయి.. బెజవాడ కనకదుర్గతో పాటు శ్రీశైలం,మహానంది, ఆలంపూర్‌, శ్రీ‌కాళహస్తి,…

మునుగోడు ఉపఎన్నికకు మోగిన నగారా

పలు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలకు ఇసి ప్రకటన 3న ఉప ఎన్నికనిర్వహణ.. 6న వోట్ల లెక్కింపు 7న ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ ‌విడుదల 14 వరకు నామినేషన్లు..15న పరిశీలన 17ననామినేషన్ల ఉపసంమరణ..అమల్లోకి నిబంధనలు న్యూదిల్లీ, అక్టోబర్‌ 3 : ‌రాష్ట్రంలో కీలకంగా మారిన మునుగోడు ఉపఎన్నికకు నగారా మోగింది. రాజకీయ పార్టీలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న…

శశిథరూర్‌ ‌కాంగ్రెస్‌ అధ్యక్ష పోటీ నుంచి తప్పుకోవాలి..

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ ‌వర్కింగ్‌ ‌కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడు డా.చింతా మోహన్‌ ‌హైదరాబాద్‌ ,‌ప్రజాతంత్ర ,అక్టోబర్‌ 3:‘‌కాంగ్రెస్‌ ‌లో విప్లవాత్మక మార్పులు జరుగుతున్నాయి…రాహుల్‌ ‌గాంధీ దేశ వ్యాప్తంగా తిరుగుతూ,పేదల సమస్యలు తెలుసుకుంటున్నారు..50 ఏళ్ల తర్వాత దళితుడిని అఖిల భారత కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఎన్నిక కాబోతున్నాడు.కాశ్మీర్‌ ‌నుంచి కన్యాకుమారి దాక దళితుడైన మల్లిఖార్జున ఖర్గే కి…

శరన్నవరాత్రులలో ప్రధానమైనది మహా నవమి

ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ నవమి వరకూ దేవీ నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. నవరాత్రులలో చివరి రోజు.. అంటే ఆశ్వయుజ శుక్లపక్ష నవమిని ‘’మహర్నవమి’’ అంటారు. ‘’దుర్గాష్టమి’’, ‘’విజయదశమి’’ లాగే ‘’మహర్నవమి’’ కూడా అమ్మవారికి విశేషమైన రోజు. మహర్నవమి నాడు అమ్మవారిని ‘’అపరాజిత’’గా పూజిస్తారు. మహిషాసురమర్దినిగా అలంకరించి ఆరాధిస్తారు. శరన్నవరాత్రులలో అత్యంత ప్రధానమైనది మహా…