హిజాబ్ వ్యతిరేకంగా ఇరాన్ మహిళల ఆందోళనలు
22-ఏండ్ల కుర్దిష్‌స్థాన్ ప్రాంత యువతి ‘మహసా అమిని’ సెప్టెంబర్ 16, 2022న టెహరాన్ పోలీస్ కస్టడీలో మరణించిన వార్త విన్న ఇరానీ మహిళాలోకం గళమెత్తి పలు పట్టణ వీధుల్లో ముస్లిమ్ సంప్రదాయ ఛాందసవాద ప్రభుత్వానికి వ్యతిరేక ఉద్యమాలను తీవ్రతరం చేయడంతో పలువురి ప్రాణాలు గాల్లో కలవడం జరిగింది. గత నెల మహసా అమిని ఇరాన్ రాజధాని…
