రాజగోపాల్ కోసమే ఉప ఎన్నిక
గెలిస్తే 3 వేల పెన్షన్ ఇప్పిస్తాడా బిజెపి పాలిత ప్రాంతాల్లో పెన్షన్లు ఎందుకు పెంచరు? ప్రచారంలో మంత్రి హరీష్ రావు నిలదీత మనుగోడు, ప్రజాతంత్ర: రాజగోపాల్ రెడ్డి స్వార్థం కోసమే ఉపఎన్నిక వొచ్చిందని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. కోమటిరెడ్డి మళ్లీ గెలిస్తే ఏం లాభమని, టీఆర్‌ఎస్‌ను తిట్టడం తప్ప చేసేదేం లేదన్నారు. మద్యం, డబ్బుతో…
