మహారాష్ట్రలోకి ప్రవేశించిన భారత్ జోడో యాత్ర
పాల్గొన్న మాజీ మంత్రి ఆదిత్య థాకరే ముంబై, నవంబర్ 7 : రాహుల్ గాంధీ సారథ్యంలో కాంగ్రెస్ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ మహారాష్ట్రలోకి అడుగుపెట్టింది. ఈ యాత్రలో థాకరే ఫ్యామిలీ నుంచి ఎవరు హాజరవుతారనే సస్పెన్స్‌కు దాదాపు తెరపడింది. శివసేన యువనేత, మాజీ మంత్రి ఆదిత్య థాకరే భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. ఇందుకు…
