ప్రజలు, రైతుల సేవలో వ్యవసాయ మార్కెటింగ్ శాఖ
కొత్తగా 17.35 లక్షల మెట్రిక్ టన్నుల 457 గోడౌన్‌ల నిర్మాణం 58 వ్యవసాయ మార్కెట్లలో ఈ నామ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నాయకత్వంలో ప్రభుత్వం మార్కెటింగ్ శాఖను పటిష్టపరచడానికి పలు చర్యలు తీసుకుంటున్నది. తద్వారా రైతులకు మేలు జరుగుతుందని ప్రభుత్వ ఉద్దేశ్యం. సరైన గిట్టు బాటు ధరలు లభించేలా అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించింది. తెలంగాణ…

