Tag telangana updates

చెరిగిన ముద్రలు

కాలగర్భంలో కలిసిపోయిన మనుషుల జ్ఞాపకాల నుంచి లేచిన స్పందన! మనిషికి మరణించడం కూడా ఒక ఆయుధమే ఎందుకంటే ఆ ఆయుధం ఉన్న వాళ్ల మనసులను గుణపం వలే తొలుస్తుంది! వెళ్లిపోయిన వాళ్లకి ఏలా తెలుస్తుంది ఉన్న వాళ్ళ బాధ ..? బరువైన గుండె వ్యధ…? ప్రతిరోజూ  వారితో గడిపిన జ్ఞాపకాల్ని .. ప్రతినిత్యం వారి ఆలోచనల్నీ…

తెలంగాణేతర పార్టీలకు ద్వారాలు తెరిచిన బిఆర్‌ఎస్‌

ఆం‌ధ్ర పార్టీలు ఇక్కడ అవసరమా అని ప్రశ్నించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌, ‌తన పార్టీని టిఆర్‌ఎస్‌ ‌నుండి బిఆర్‌ఎస్‌గా మార్చడంతో ఇప్పుడాయన తన మాటను కూడా మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిన్నటి వరకు కాళోజీ చెప్పినట్లు ప్రాంతేతరులు ద్రోహం చేస్తే, ప్రాంతం వరకు తరిమికొట్టాలె అన్నట్లుగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో సీమాంధ్ర నాయకుల పాలన అంతమయింది.…

కష్టాల కుప్పలు

పంట అమ్మబోతే అడవి విత్తానాలు కొనబోతే కొరివి పెట్టుబడి పూడని పరేషాన్లు అమ్మకానికి కష్టాల కుప్పలు ! అతివృష్టితో నష్టాల వరదలు అనావృష్టితో అప్పుల రాసులు హలధారి చేతుల్లో హాలాహలం దేశానికి అదో మహా పెనుశాపం ! సాగుకు చెమట ధారలే పెట్టుబడులు ఆకలిని ఆసాంతం దిగమింగి.. ఆకలిని తీర్చే గ్రామదేవతలే రైతులు అన్నదాతకే సున్నం…

ఐర్లాండ్‌ ‌ప్రధానిగా తిరిగి లియో వరద్కర్‌

 ‌భారత సంతతికి మళ్ళీ అవకాశం భారతీయ సంతతికి చెందిన లియో వరద్కర్‌ ఐర్లాండ్‌ ‌ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. ఐర్లాండ్‌ ‌దేశంలో మూడు రాజకీయ పార్టీల కూటమి చేసుకున్న ఒప్పందం మేరకు ప్రధానిగా ఉన్న మైకెల్‌ ‌మార్టిన్‌ ‌రాజీనామా సమర్పించి, లియో వరద్కర్‌ ‌కు మార్గదర్శనం చేయించడంతో రెండవసారి భారత మూలాలు కలిగిన వరద్కర్‌ ‌కు ప్రధాని…

ఓబిసి మరియు మైనార్టీ స్కాలర్షిప్‌ ‌లకు మంగళం

‘‘1‌నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులకు ఇచ్చే స్కాలర్‌ ‌షిప్‌ ‌లకు మంగళం పాడింది. పేరు గొప్ప పథకాలతో ఊరిస్తూ ప్రజల జీవన వ్యయం పెంచేసి తమాషా చూస్తున్న కేంద్రం తాజాగా విద్యార్థులకు స్కాలర్‌ ‌షిప్స్ ఇచ్చేందుకు వెనకడుగు వేసింది. 2022-23 విద్యా సంవత్సరం నుంచి ప్రీ మెట్రిక్‌ ‌స్కాలర్షిప్‌ ‌లు ఇవ్వలేమని తేల్చి చెప్పింది.దీంతో…

బీఆర్‌ఎస్‌ ‌గమ్యం ముద్దాడేనా ..!

జాతీయ రాజకీయాల్లో ఇప్పటికీ ప్రత్యామ్నాయం కనిపించడం లేదు. ప్రధాన రాజకీయపార్టీగా దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్‌ ‌చేవ చచ్చింది. మొన్నటి హిమాచల్‌ ఎన్నికల్లో అధికారం దక్కించుకున్నా అక్కడ బిజెపికి వారిని కుదురుగా పనిచేసునేలా చేస్తుందా అన్నది ప్రశ్నే. ఈ క్రమంలో జాతీయ రాజకీయా ల్లోకి ప్రవేశించిన తెలంగాణ సిఎం కెసిఆర్‌ ఏ ‌మేరకు ప్రభావం చూపుతారన్నది…

టిటిడి ఇవో ధర్మారెడ్డికి ఊరట

కింది కోర్టు ఉత్తర్వులను సస్సెండ్‌ ‌చేసిన హైకోర్టు తిరుమల, డిసెంబర్‌ 16 : ‌ముగ్గురు టీటీడీ ఉద్యోగుల సర్వీస్‌ ‌రెగ్యులరైజ్‌ ‌చేయాలని న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించిన కేసులో టీటీడీ ఈవో ధర్మారెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. సింగిల్‌ ‌జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు ధర్మాసనం శుక్రవారం సస్పెండ్‌ ‌చేసింది. ఈవోకు జైలు శిక్ష, జరిమానాపై…

స్మార్ట్ ‌ఫోన్‌ అతిగా వాడడం వరమా, శాపమా..!

(‘లోకల్‌ ‌సర్కిల్స్’ ‌సంస్థ విడుదల చేసిన తాజా నివేదిక ఆధారంగా) కొరోనా కల్లోలంలో విశ్వ మానవాళి జీవనశైలిలో పలు అనివార్య మార్పులు చోటు చేసుకున్నాయి. లాక్‌డౌన్లు, క్వారంటైన్లు, భౌతిక దూరాలు, పరిశుభ్రత పాఠాలు, ఆన్‌లౌన్‌ ‌విద్యాబోధనలు, వర్క్‌ఫ్రమ్‌ ‌హోమ్‌ ఆచారాలు, ఆన్‌లైన్‌ ‌జూమ్‌ ‌సమావేశాలు మానవ జీవితంలో ప్రవేశించాయి. విద్యాలయాల మూసివేత, ఆన్‌లైన్‌ ‌చదువులతో విద్యార్థి…

ద్రోణుడు

బాలల భారతం డా।। పులివర్తి కృష్ణమూర్తి కురుపాండవులలో సహావృష్టి, అంధక వంశీయులతో పాటుగా కర్ణుడుకూడా  ఆయన వద్ద విద్యాభ్యాసం గావించారు. అర్జునుడు అస్త్ర, శస్త్ర, విద్యలలో ఎంతగానో పరిణతిచెందాడు. వినయ విధేయలతో ద్రోణుని వాత్సల్యాన్ని పొందాడు. కర్ణుడు అర్జునుడితో స్పర్ధవహించి, దుర్యోదనుడితో సఖ్యంగా ఉంటూ వచ్చాడు. ద్రోణుడు రాజకుమారులకు గద, విల్లు, ప్రాసము, కత్తి వంటి…