పదో తరగతి ప్రశ్న పత్రాల వెల్లడిలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు
బండి సంజయ్ అరెస్టు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన పోలీసులు బిజెపి కార్యకర్తల ఆందోళన ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో ఉద్రిక్తత పరిస్థితులు చట్ట ప్రకారమే అరెస్టు సిపి రంగనాథ్ సంజయ్ తీరును నిరసిస్తూ బిఆర్‌ఎస్ కార్యకర్తల ఆందోళన కాళోజీ జంక్షన్, (హన్మకొండ), ప్రజాతంత్ర, ఏప్రిల్ 5 : హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని ప్రభుత్వ బాలుర…
