ఒక నిర్ణయం వెనుక అనేక వ్యూహాలు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ తీసుకున్న ఒక నిర్ణయం అనేక మంది మెదళ్ళకు పదును పెడుతున్నది. తెలంగాణ ఉద్యమ కాలంలో మాయల మరాఠీగా లభించిన పేరును ఆయన శాశ్వతం చేసుకుంటున్నారు. ఏ క్షణాన ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడన్నది ఎవరికీ అంతుబట్టని విషయం. ఆయన తీసుకునే నిర్ణయాలు బహుచర్చనీయాంశంగా తయారవుతాయనడానికి తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న…
