కొనసాగించాల్సింది‘అంబేద్కర్’సజీవ స్ఫూర్తి..
ప్రపంచ దేశాల రాజ్యాంగాలకే తలమా నిక మైన రాజ్యాంగాన్ని రూపొ ందించిన ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ పితదే అనడంలో, అమ లుపరిచే క్రమంలో ఈ పాలకులకు ఏమైనా శషబిషలు ఉంటే ఉండవచ్చు. కాని ఈ దేశ ప్రజలకు ఏలాంటి సందేహం లేదు. నేడు మనం తినే ప్రతి మెతుకు మీద అతని పేరుంది. మనం…
