ధాన్యం సేకరణలో ఎక్కడా ఇబ్బందులు రావద్దు
ఇ-క్రాపింగ్ బుకింగ్ ద్వారా రైతుల పేర్లు నమోదు అమరావతి, ఏప్రిల్ 24 : ధాన్యం సేకరణలో ఎక్కడా ఇబ్బందులు రాకుండా చూడాలని, రైతులకు త్వరగా చెల్లింపులు కూడా జరగాలని సిఎం జగన్ అధికారులను ఆదేశించారు. ధాన్యం సేకరించిన తర్వాత రైతులకు తప్పనిసరిగా రశీదులు ఇవ్వాలన్నారు. ఆ రశీదు వెనుక రైతులనుద్దేశించి సూచనలు తప్పనిసరి గా ఉండాలన్నారు.…
