తెలంగాణలో ఒక మైలురాయి ‘బలగం’
: పీఆర్‌ఐస్‌ఐ వెబినార్ లో వక్తల ప్రశంస అస్థిత్వ పోరాటం, బలిదానాల ద్వారా సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ‘బలగం’ సినిమా ఒక గొప్ప మైలురాయిగా నిలిచిపోతుందని ప్రముఖ దర్శకుడు బి. నరసింగరావు, మేధావులు, విశ్లేషకులు కొనియాడారు. సెక్స్, హింస, నమ్మశక్యం కాని స్టంట్ల జోలికి పోకుండా తెలంగాణా సంస్కృతీ సంప్రదాయాలు, పల్లెల సౌందర్యాలకు, నిజ…

