సమాచార శాఖ కమిషనర్ గా కోరెం అశోక్ రెడ్డి …
హైదరాబాద్,ప్రజాతంత్ర,ఏప్రిల్28 : రాష్ట్ర స్థాయి అధికారి హోదాలో పనిచేస్తున్న కరీంనగర్ జిల్లా, కోతగట్టు గ్రామానికి చెందిన కోరెం అశోక్ రెడ్డి కి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్(ఐ. ఏ.ఎస్.) హోదా కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది …. కోరెం అశోక్ రెడ్డి ఇంటర్మీడియట్ పూర్తయిన…
