ప్రపంచ మానవాళి ముంగిట ‘ఎల్ నినో’ విపత్తు..!
‘‘ప్రపంచ వాతావరణ సంస్థ’’ తాజాగా విడుదల చేసిన నివేదిక ఆధారంగా ప్రపంచ వాతావరణ సంస్థ (వరల్డ్ మెటీరొలాజికల్ ఆర్గనైజేషన్, డబ్ల్యూయంఓ) తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం ఈ ఏడాది చివరలో ‘ఎల్ నినో’ అనబడే వాతావరణ ప్రతికూల మార్పు రావచ్చుననే విషయం ప్రపంచ మానవాళిని భయపెడుతున్నది. ‘ఎల్ నినో, లా నినా సదరన్ ఆసిలేషన్…
