Tag telangana updates

మణిపూర్‌లో ఎగిసిపడుతున్న మంటలను ఆర్పలేమా..!

భిన్నత్వంలో ఏక త్వం భారత నినాదంగానే మిగు లుతోంది. వైవిధ్య భరిత సమాహారం నా భారతం అన్న మాట చేదెక్కుతోంది. తీరొక్క సంస్కృతులు, ఆచార వ్యవ హారాలు మన ప్రత్యేకతలని ప్రసంగాలు చేస్తున్నాం. 140 కోట్ల భారతమాత ముద్దు బిడ్డలు సమైక్యతకు పునాదుల ంటూ ఊదరగొడుతున్నాం. దేశానికే అందాలు ఈశాన్య రాష్ట్రాల లోయలు, కొండల్ని సంబరపడ్డాం.…

మోదీ సోషల్‌ ‌మీడియా విష ప్రచారం .. !

కర్నాటక ఎన్నికలు జరుగుతున్న వేళ ప్రజలు ఏ పార్టీకి వోటేస్తారన్నది ..ఎవరిని గెలిపిస్తారన్నది 13న ఫలితాలతో తేలనుంది. ఇప్పుడక్కడ అధికారంలో ఉన్నది బిజెపి మాత్రమే. కానీ గత మూడేళ్లుగా అవినీతిలో కూరుకుని పోయిన బొమ్మై ప్రభుత్వం మరోమారు అధికారం కోసం గట్టి ప్రయత్నాల్లో ఉంది. ఈ క్రమంలో ప్రధాని మోదీ• ఛరిష్మా.. సోషల్‌ ‌డియా ప్రచారాలను…

మతమా ..కన్నడ ఆత్మ గౌరవమా ..వోటరు తీర్పు నేడు..!

కర్ణాటక శాసనసభకు మొత్తం 224 మంది సభ్యులను ఎన్నుకోవడానికి •నేడు  పోలింగ్‌ ‌జరగనుంది .కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ‌ప్రకటించింది మొదలు రాష్ట్రం లోని రెండు ప్రధాన జాతీయ పార్టీలు కేంద్రంలో అధికారం లో ఉన్న భారతీయ జనతా పార్టీ, ప్రధాన ప్రతి పక్షం కాంగ్రెస్‌ ‌పార్టీ ప్రచారం హోరాహోరీ గా కొనసాగించాయి. 2018 లో…

మత మౌఢ్యంపై పోరాడాల్సిందే

హరేకృష్ణ దీనిని ముందుకు తీసుకెళ్లాలి హరేకృష్ణ హెరిటేజ్‌ ‌టవర్‌కు శంకుస్థాపన మతమౌఢ్యం పెచ్చరిల్లడంపై కెసిఆర్‌ ఆం‌దోళన హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే8: మతం మన జీవితంలో విడదీయరానిదే అయినా.. మత మౌఢ్యం ప్రమాద కరమని ముఖ్యమంత్రి కేసీఆర్‌  అన్నారు. మత మౌఢ్యం మనుషులను పిచ్చివాళ్లను చేస్తుందని వెల్లడించారు. మతం, దేవుడు హింసకు వ్యతిరేకమని, మధ్యలో వచ్చినవాళ్లే మత…

తెలంగాణ అభివృద్ధి బిఆర్‌ఎస్‌తోనే సాధ్యం

సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే నెంబర్‌ ‌వన్‌ : ఐటీ శాఖ మంత్రి కె.టి.రామారావు బెల్లంపల్లి  మే 8, ప్రజాతంత్ర :  టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌తమకు ఒక్క ఛాన్స్ ఇవ్వమని అడుగుతున్నాడని, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 55 ఏళ్లు పరిపాలించిన మీరు గుడ్డి గుర్రాల పండ్లు తోమారా…? అని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ…

ఛత్తీస్‌ఘఢ్‌లో ఎన్‌కౌంటర్‌

ఒక మహిళతో పాటు ఒకరు ఎల్‌ఓఎస్‌ ‌కమాండర్‌ ‌మృతి భద్రాచలం,ప్రజాతంత్ర,మే 08 : సరిహద్దున ఉన్న ఛత్తీస్‌ఘఢ్‌ ‌రాష్ట్రంలో సుకుమార్‌ ‌జిల్లాలో సోమవారం నాడు జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఒకరు ఎల్‌ఓఎస్‌ ‌కమాండర్‌గా గుర్తించారు. మడకం ఎర్ర అనే పేరు కలిగి ఉన్నారు. ఇతనిపై ఛత్తీస్‌ఘఢ్‌ ‌ప్రభుత్వం 8 లక్షల రూపాయలు…

హైదరాబాద్‌ ‌యూత్‌ ‌డిక్లరేషన్‌

అమరవీరుల ఉద్యమకారుల త్యాగాలకు గుర్తింపు 1) తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాలలో ప్రాణాలర్పించిన యువతీ, యువకులను ఉద్యమ అమరవీరులుగా గుర్తించి, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, మరియు తల్లి/తండ్రి/భార్యకు రూ. 25000ల నెలవారీ అమరవీరుల గౌరవ పెన్షన్‌. 2) ఉద్యమంలో పాల్గొన్న యువతపై నమోదైన కేసులను ఎత్తివేయడంతో పాటు, జూన్‌ 2‌న వారికి…

ప్రజల ఆకాంక్షను గుర్తించి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది ప్రియాంక గాంధీ

మహేశ్వరం, ప్రజాతంత్ర మే 8: విద్యార్థులు, యువకుల ఆత్మ బలిదానలతో చలించిపోయిన సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రం అవశ్యకతను గుర్తించి తెలంగాణ రాష్ట్రం ఇస్తే, ప్రజల ఆకాంక్షతో ఏర్పడిన రాష్ట్రంలో ప్రజల యొక్క ఏ ఒక్క ఆకాంక్ష నెరవేరలేదని   ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం మహేశ్వరం నియోజకవర్గం…

మణిపూర్ రావణకాష్టం చల్లరేనా ?

రిజర్వ్‌డ్, రక్షిత అడవులు, చిత్తడి నేలలకు సంబంధించి మణిపూర్‌లోని బీజేపీ ప్రభుత్వం చేసిన సర్వేపై ఆదివాసీ గిరిజనులు తీవ్ర అభ్యంతరం చెబుతున్నారు. అలాగే, రాష్ట్ర ప్రభుత్వం చర్చిలను కూల్చివేస్తోందని గిరిజన సంఘం ఆరోపిస్తున్నాయి. ఇదే సమయంలో మణిపూర్ జనాభాలో కీలకంగా ఉన్న మైతీలకు ఎస్టీ హోదాపై కోర్టు జారీచేసిన ఉత్తర్వులు వివాదానికి మరంత ఆజ్యం పోశాయి.…