Tag telangana updates

లక్ష్యం

రాళ్ళు విసిరితే పూలుగా స్వీకరించు నీ మార్గం సుగమమవుతుంది విమర్శలు చేస్తే సద్విమర్శగా తీసుకో నీ మస్తిష్కం పదును తీరుతుంది ముళ్ళతో గుచ్చితే పూల గుచ్చంగా మలుచుకో నీ సంకల్పం నెరవేరుతుంది రాళ్ళున్నాయని బియ్యాన్ని పడేస్తావా ? ముళ్ళున్నాయని రోజాలను వదిలేస్తావా ? జీవితం కూడా అంతే! విచక్షణతో పోరాడుతూ విజయ బావుటా ఎగరేయడమే నీ…

కొసమెరుపు

ఏమీ లేదు ఇంకోసారి చెబుతున్నా జాగ్రత్తగా విను. నేను చెప్పేదీ, నీవు వినేదీ ఒకటే కావాలి. భిన్నంగా ఆలోచించడానికి ఇంకేదైనా ఉంటే నీ ఇష్టం. ఈ రాజ్యంలో భూతమే ఉంది, భవిష్యత్తు  లేదు. అందుకే … ముందుగా మనసును చంపేసా, సమయాన్నీ చంపేస్తూ ఓడిపోవడం బాగా నేర్చుకున్నా. తుఫాన్లను ఎదుర్కోవడం, సర్దుకుపోవడం బాగా అలవాటైన నేను…

త్వరలో హైదరాబాద్‌ ‌లో నిరుద్యోగులతో ‘‘మిలియన్‌ ‌మార్చ్’’

‌కాషాయ సైనికులారా……‘‘నిరుద్యోగ మార్చ్’’‌తో గర్జిద్దాం రండి.. ఉద్యోగాలివ్వకపోతే సర్కార్‌ ఉనికికే ప్రమాదం ఉందనే భావన కలిగేలా ఉద్యమిద్దాం సీఎం కుటుంబాని గుణపాఠం చెబుదాం పేపర్‌ ‌లీకేజీపై సిట్టింగ్‌ ‌జడ్జితో విచారణ జరిపించాల్సిందే సీఎం కొడుకును బర్తరఫ్‌ ‌చేయాల్సిందే నష్టపోయిన నిరుద్యోగులకు రూ.లక్ష పరిహారం ఇవ్వాల్సిందే.. ఉమ్మడి మెదక్‌ ‌జిల్లా పోలింగ్‌ ‌బూత్‌ ‌కార్యకర్తలతో టెలికాన్పరెన్స్ ‌లో…

‌మంత్రిగా ఉండి బాధ్యతో మాట్లాడాలి

అమర్యాదగా మాట్లాడితే ఊరుకునేది లేదు పేడ పిసకడం అలవాటును మరవలేదేమో మంత్రి తలసానిపై మండిపడ్డ రేవంత్‌ ‌రెడ్డి సెక్రటేరియట్‌ ఎం‌ట్రీ విషయంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌ ‌యాదవ్‌ ‌వ్యాఖ్యలకు టీపీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. పేడ పిసికే అలవాటున్న తలసానికి పిసుకుడు గురించే మాట్లాడుతారన్నారు. ఆయనకు అంతగా కోరిక ఉంటే.. ఏం పిసకాలనుకుంటున్నారో,…

టెన్త్ ‌ఫలితాల్లో 88.53 శాతం ఉత్తీర్ణతతో బాలికలదే పైచేయి

మొత్తం 86.6 శాతం ఉత్తీర్ణత నమోదు -మార్కులు తక్కువ వచ్చినా, ఫెయిల్‌ అయినా అధైర్య పడొద్ద్ను  -పది పరీక్ష ఫలితాలను విడుదల చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డ్ని్న   -మొత్తం 2,793 పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత నమోద్ను  -రాష్ట్రంలో 25 స్కూళ్లలో ఒక్క విద్యార్థి కూడా పాస్‌ ‌కాలేదు ఫోటో రైటప్‌ : ‌టెన్త్…

సెక్యూరిటీ లేకుండా ఓయూ కేయూ కి వెళ్లి వచ్చే దమ్ము ఉందా? మంత్రి కేటీఆర్‌, ‌తలసానికి భట్టి సవాల్‌

‌విద్యార్థులను రెచ్చగొట్టి రాజకీయ ఉచ్చులోకి దింపుతున్నారని వ్యాఖ్యలు చేసిన మంత్రులు కేటీఆర్‌,  ‌తలసానిలు ఓసారి ఉస్మానియా, కేయూ యూనివర్సిటీ కి సెక్యూరిటీ లేకుండా వెళ్లి వస్తే అప్పుడు  నిరుద్యోగుల బాధ ఏంటో తెలుస్తుంది అని మండిపడ్డారు. సెక్యూరిటీ లేకుండా ఓయూ కేయూ కి వెళ్లి వచ్చేద్దాము ఈ మంత్రులకు ఉందా అని సవాల్‌ ‌విసిరారు. వంద…

ధరణి సృష్టి కర్త – స్కామ్‌ ‌స్టర్ ‌సోమేశ్‌ ‌కుమార్‌..!

సోమేశ్‌ ‌కుమార్‌ ‌ను చీఫ్‌ అడ్వైజర్‌ ‌గా తొలగించాలి ప్రజలకు ఉపయోగపడే స్కీంలకు సలహాలు ఇవ్వాలే.. కానీ స్కాంలకు కాదని బ్యూరోక్రాట్స్ ‌కు హితవు సెక్యూరిటీ లేకుండా ఓయూ, కేయూలకు వెళ్లే మ్ము కేటీఆర్‌, ‌తలసానికి ఉందా? సవాల్‌ ‌విసిరిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రియాంకను విమర్శించే అర్హత, జ్ఞానము తలసానికి లేదని 55వ…

విప్లవాత్మకమైన పథకం ” రైతుబంధు “…

వ్యవసాయరంగంలో ఒక విన్నూత్నమైన , విప్లవాత్మకమైన పథకం ” రైతుబంధు ” తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టి నేటికి 5 సంవత్సరాలు పూర్తయ్యింది. తెలంగాణ సాధనకోసం కొట్లాడినప్పుడు తెలంగాణ నీటివసతులు, వ్యవసాయరంగం గురించిన బాధలు తెలిసిన నాటితెలంగాణ ఉద్యమ నేత, రాష్ట్ర సాధకులు, నేటి ముఖ్యమంత్రి  కె. సి. ఆర్. వ్యవసాయరంగానికి అత్యంత ప్రాముఖ్యతనిచ్చి  రైతుల ఆత్మహత్యలను…

ధాన్యం అమ్ముకోలేక రైతుల ఆవేదన

తడిసిన ధాన్యం అమ్మకాల్లో ఆలస్యం కడియం ప్రాంతంలో రైతులను పరామర్శించిన పవన్‌ ‌ ధాన్యం ఎంత పండించినా..ఐనకాడికి ధాన్యం అమ్ముకునే పరిస్థితులు వచ్చాయంటూ జనసేనాని పవన్‌ ‌కళ్యాణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే తడిసిన ధాన్యం అమ్ముకునేందకు నానా తిప్పలు పడుతున్నారని అన్నారు. రైతులతో సుదీర్ఘంగా మాట్లాడిన పవన్‌.. ‌రైతులు పడుతున్న ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు..…