జీ ఓ 111 రద్దు ..!
హెచ్‌ఎండీఏ పరిధి విధివిధానాలే ఆ గ్రామాలకు వర్తింపు రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం 39 డిఎంహెచ్‌వో పోస్టుల మంజూరు విఆర్‌ఎల రేగులరైజ్ .. రెండో విడత గొర్రెల పంపిణీ వనపర్తి లో జర్నలిస్ట్ భవనానికి, ఖమ్మంలో 23 ఎకరాలు కేటాయింపు మైనార్టీ కమిషన్ లో జైన్ కమ్యూనిటీ కి స్థానం టిఎస్‌పిఎస్‌లో 10 పోస్టులను కొత్తగా భర్తీ…
