విద్యారంగం పై పెరుగుతున్న కాషాయ దాడి
వారి వాదనలో నిజమెంత!? వారు పేర్కొంటున్నట్టుగా కొరోనా సంక్షోభ పరిస్థితులు ఇప్పుడు ఇంకా కొనసాగుతుందని చెప్పలేము. ఉపశమనం లభించి ఈ విద్యా సంవత్సరం అన్ని స్థాయిల్లో పూర్తి సిలబస్ చెప్పటం, మూల్యాంకనం పూర్తి అయింది. ఇప్పుడు ఇంకా కొరోనా సాకు చెప్పటం అర్ధరహితం అనాలి. పాఠ్యపుస్తకాల సంసిద్ధత మిగతా సబ్జెక్ట్ ల వలే ఏ అంశానికి ఆ…
