టిపిసిసి అధ్యక్ష పదవి కేసిఆర్ పెట్టిన భిక్ష
రేవంత్ రెడ్డి గ్లోబల్ ప్రచారం నమ్మవొద్దు వలసలు వెళ్లే జిల్లా కావాలా వలసలు వొచ్చే జిల్లా కావాలా కెసిఆర్ పథకాలు ప్రతి ఇంటికి అమలయ్యాయి వొచ్చే ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా 14 స్థానాల్లో బిఆర్‌ఎస్ జండా ఎగరాలి తెలంగాణ రాష్ట్ర పథకాలను దేశం అనుసరిస్తున్నది : వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు మహబూబ్‌నగర్,…
