గౌహతిలో అర్థరాత్రి ఘోర ప్రమాదం
ఏడుగురు మృత్యువాత గౌహతి,మే29 : అసోం జధాని గౌహతిలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, మరికొందరికి గాయాలు అయ్యాయి. ఆదివారం అర్థరాత్రి గౌహతిలోని జలుక్‌బరి ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని, ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించారని గౌహతి జాయింట్ పోలీస్ కమిషనర్ తుబే ప్రతీక్…
