Tag telangana updates

సెప్టెంబర్‌ 17 ‌న కాంగ్రెస్‌ ‌మ్యానిఫెస్టో..

డిసెంబర్‌ 9‌న…సోనియాగాంధీ జన్మదిన కానుకగా కాంగ్రెస్‌ ‌విజయాన్ని అందిద్దాం..! డబుల్‌ ఇం‌జన్‌ అం‌టే ఆదానీ, ప్రధాని దేశాన్ని దోచుకోవడమే ఈ డబుల్‌ ఇం‌జన్‌ ‌పని అధికారంలోకి వచ్చాక ధరణిని బరాబర్‌ ‌రద్దు చేస్తాం : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,జూన్‌9: ‘‘‌రాష్ట్రంలో కేసీఆర్‌ ‌పై చేసే పోరాటంలో గెలవాలంటే యువత ముందుండాలి. ఎన్నికల్లో…

రెండు మాసాల్లో డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇం‌డ్ల నిర్మాణం పూర్తి చేయాలి

రాష్ట్ర ఆర్థిక,  వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి  టి.హరీష్‌ ‌రావు సంగారెడ్డి, ప్రజాతంత్ర, జూన్‌ 8: ‌రెండు మాసాల్లో డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇం‌డ్ల నిర్మాణం పూర్తి చేయాలని రాష్ట్ర ఆర్థిక,  వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి  టి.హరీశ్‌ ‌రావు అన్నారు. గురువారం సంగారెడ్డి జిల్లా  జహీరాబాద్‌ ‌పట్టణ పర్యటన లో భాగంగా నూతనంగా నిర్మిస్తున్న డబుల్‌ ‌బెడ్‌…

జనాభాకు తగ్గట్లుగా… ఉద్యోగ అవకాశాలు కల్పించలేము

పాలమూరు అంటే ..ఒకప్పుడు మైగ్రేషన్‌..ఇప్పు‌డు పచ్చని పంటలతో ఇరిగేషన్‌ ‌తెలంగాణ అభివృద్దికి ఇదే నిదర్శనం స్కిల్‌ ‌డెవలప్‌మెంట్‌ ‌సెంటర్‌ ‌నిర్మాణానికి కేటీఆర్‌ ‌భూమిపూజ మహబూబ్‌నగర్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌8: ఒకప్పుడు మహబూబ్‌నగర్‌ అం‌టే మైగ్రేషన్‌ అని.. ఇప్పుడు మహబూబ్‌నగర్‌ అం‌టే ఇరిగేషన్‌ అని ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. పాలమూరును పచ్చబర్చిన ఘనత తమ…

దేశ సంక్షేమ రంగంలో.. తెలంగాణ స్వర్ణయుగం..

స్వరాష్ట్ర పాలనలో ఇప్పటి వరకు 5 లక్షల కోట్ల రూపాయల ఆసరా ఫించన్లు, పలు రకాల సంక్షేమ పథకాలు…. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు.. సంక్షేమ దినోత్సవం జూన్‌ 9 ‌సందర్భంగా… హైదరాబాద్‌, ‌జూన్‌ 8 ::  ‌స్వరాష్ట్రంలో సబ్బండ వర్గాలకు, ఆసరా అవసరమైన సకల జనులకు కనీస జీవన భద్రత కల్పించాలని ముఖ్యమంత్రి…

వచన సవ్యసాచి… దాశరథి రంగాచార్య

నేడు రంగాచార్యుల వర్ధంతి శ్రీ రామానుజుల వారి శిష్యరికంలో ఎదిగిన దాశరధి సోదరుల అపూర్వ రచనలు అనిర్వచనీయం సామాన్య ప్రజల వాడుక భాషను వినియోగించి రచనలను చేశారు దాశరథి• రంగాచార్యులు.  అభ్యుదయ రచయితల సంఘంలో ఘననీయమైన పాత్రను పోషించారు శ్రామిక వర్గ ప్రజలకు చేరువై అభ్యుదయ భావాలను ప్రేరేపించి సమానత్వాన్ని స్థాపించిన మహనీయులు దాశరథి• రంగాచార్యులు…

తెలుగు భాషామ తల్లికి దేవులపల్లి ఎనలేని సేవలు

నేడు దేవులపల్లి రామానుజ రావు వర్ధంతి తెలంగాణ ప్రాంతంలో తెలుగు భాష తెరమరుగు అవుతున్న సమయంలో, తెలుగు భాషను కాపాడిన స్వభాషాభిమానులలో దేవులపల్లి రామానుజరావు ఒకరు. జీవిత మంతా సాహితీ సేవకు అంకితం చేసిన గొప్ప వ్యక్తి రామానుజరావు. విద్యార్థి దశ నుండే మాతృభాషపై మమకారం పెంచుకుని, తెలుగు భాషా వికాసానికి, ఔన్నత్యానికి పాటుపడిన ఒక గొప్ప…

కొత్త పార్టీకి దారి తీస్తున్న గెహ్లెట్‌, ‌పైలెట్‌ ‌వివాదం

రాజస్థాన్‌ ‌ముఖ్యమంత్రి అశోక్‌ ‌గెహ్లెట్‌, ఆ ‌రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్‌ ‌పైలెట్‌ ‌మధ్య గత కొంత కాలంగా కొనసాగుతున్న రాజకీయ విభేదాలు ఆఖరికి అక్కడ మరో కొత్త రాజకీయ పార్టీ ఉద్భవించేందుకు దారి తీసింది. వీరిద్దరి మధ్య గత నాలుగేళ్ళుగా ఆధిపత్యపోరు కొనసాగుతున్నది. ఈ పోరు పొందుగా మారకపోవడంతో ఈ నెల 11వ…

పాలమూరు ఉమ్మడి జిల్లాలో పచ్చదనం

ప్రాజెక్టులతో జలకళ ఉట్టి పడుతోంది గంజి కేంద్రాలు బంద్‌..‌కొనుగోలు కేంద్రాల రాక తెలంగాణ ఏర్పడితే చిమ్మచీకటని శాపాలు నేడు తెలంగాణలో వెలుగుజిలుగులు ఆంధ్రాలో మాత్రం చిమ్మ చీకట్లు ధరణిని వద్దన్న వాడినే బంగాళాఖాతంలో వేద్దాం గృహలక్ష్మి కింద నియోజకవర్గానికి 3వేల ఇళ్లు తెలంగాణ వల్లనే వ్యవసాయంలో నంబర్‌ ‌వన్‌ ‌నాగర్‌కర్నూలు పర్యటనలో సిఎం కెసిఆర్‌ నాగర్‌కర్నూల్‌,‌ప్రజాతంత్ర,జూన్‌6:…

సాగు నీటి రంగంలో నవ శకం

మండు వేసవిలో చెరువులు మత్తళ్లు.. చివరి ఆయకట్టుకూ సాగు నీళ్లు.. 9 ఏండ్లలోనే తెలంగాణ మాగాణం అయ్యింది. అందుకుకారణం ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్‌ ‌రావు  కార్యదక్షత, దూరదృష్టి, ప్రాజెక్టుల రీ ఇంజినీరింగ్‌, ‌రీ  డిజైన్తో తెలంగాణ సాగునీటి రంగంలో నవశకం ప్రారంభమైంది. ఈ జలవిజయంలో ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్‌ ‌రావు మానసపుత్రిక కాళేశ్వరం ప్రాజెక్టుది కీలక…