ఎయిడెడ్ ఉద్యోగుల వేతన వెతలకు విముక్తి కోరుతూ ఒక విన్నపం
కుటుంబంలో కష్టాలు, కన్నీళ్ళు కలిగినప్పుడు ‘‘నేనున్నాను’’, మీరు నిమ్మలంగా ఉండండి అని ఆ కుటుంబ పెద్ద భారం మీదేసుకుని బాధ తీరుస్తాడు. తెలంగాణ రాష్ట్ర కుటుంబ పెద్ద అయిన మా గౌరవనీయ ముఖ్యమంత్రిగారికి, బతుకు వెతల లోతుల్లోంచి పుట్టిన ఒక వేదనాగీతం ఈ లేఖ. మీరు మాకు ప్రభువు. అంటే తండ్రి. మేము మీ ప్రజలము…
