ఆల్ టైమ్ రికార్డు స్థాయికి సింగరేణి నికర లాభాలు
2022-23 సంవత్సరానికి రూ.2,222 కోట్లు ప్రకటించిన సంస్థ ఛైర్మన్ మరియు ఎండీ శ్రీధర్ గతఏడాదితోపోలిస్తే 81 శాతం, తెలంగాణ రాక పూర్వంతో పోలిస్తే 430 శాతం వృద్ధి హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 7 : సింగరేణి సంస్థ 2022-23 ఆర్థిక సంవత్సరంలో తన చరిత్రలోనే అత్యధికంగా 33,065 కోట్ల రూపాయల టర్నోవర్‌తో రూ.2,222 కోట్ల నికర…
