రేవంత్ ఉచిత కరెంట్ వ్యాఖ్యలతో రాజకీయ దుమారం
ఆయన నిర్ణయాలు ఫైనల్ కావంటూ కాంగ్రెస్ ఎంపి కోమటిరెడ్డి ఆగ్రహం సీతక్క సిఎం అంటూ చేసిన వ్యాఖ్యలపైనా గుస్సా రేవంత్ వ్యాఖ్యలకు బిఆర్‌ఎస్ వక్రభాష్యాలు : మండిపడ్డ పార్టీ మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 11 : తానా సభలో రేవంత్ రెడ్డి ఉచిత కరెంట్‌పై చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం…
