తంతుగా మారిన పార్లమెంట్ సమావేశాలు
ప్రజా సమస్యలపై కానరాని ఆరోగ్యకర చర్చలు వాద, ప్రతివాదనలకు…వ్యక్తిగత దూషణలకే పరిమితమవుతున్న ప్రతినిధులు విలువలకు, సత్సంప్రదాయాలకు తిలోదకాలు ప్రజా ప్రయోజనాల కన్నా రాజకీయ ప్రయోజనాలకే ఆయా పార్టీల ప్రాధాన్యం వి. రామ్‌మోహన్ రావు, ప్రజాతంత్ర ప్రతినిధి: హైదరాబాద్, జూలై 22 : గత మూడు, నాలుగు టర్మ్‌లకు సంబంధించి ముఖ్యంగా 2009 తర్వాత జరుగుతున్న పార్లమెంట్…
