Tag telangana updates

ఎపి చిత్తూరు అటవీ ప్రాంతంలో చిరుత మృతి

ఏపీలోని చిత్తూరు జిల్లా అటవీ ప్రాంతంలో చిరుత మృతి కలకలం రేపుతుంది . జిల్లాలోని కర్ణలపట్టు అటవీ ప్రాంతంలో పశువుల కాపరులు చిరుత కళేబరాన్ని చూసి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందజేశారు. అక్కడికి చేరుకున్న అటవీ సిబ్బంది పంచనామా జరిపి కేసు నమోదు చేశారు. వారం రోజుల క్రితమే చిరుత చనిపోయిందని వారు వెల్లడించారు.…

వాతావరణ మార్పు… జీవులపై దాని ప్రభావం

సాధారణ వాడుకలో, వాతావరణ మార్పు గ్లోబల్‌ ‌వార్మింగ్‌-‌గ్లోబల్‌ ‌సగటు ఉష్ణోగ్రతలో కొనసాగుతున్న పెరుగుదల-మరియు భూమి  వాతావరణ వ్యవస్థపై దాని ప్రభావాలను వివరిస్తుంది. వాతావరణ మార్పు అనేది కాలక్రమేణా భూమి  వాతావరణ నమూనాల దీర్ఘకాలిక మార్పును సూచిస్తుంది. ఇది ప్రపంచ లేదా ప్రాంతీయ స్థాయిలో ఉష్ణోగ్రత, అవపాతం, గాలి నమూనాలు మరియు వాతావరణ వ్యవస్థలోని ఇతర అంశాలలో…

ప్రశ్నించడమే పాపమా?

ఉత్తరప్రదేశ్‌లో మతాంతర వివాహం చేసుకున్న జంటకు పాస్‌పోర్ట్ ‌లు జారీ చేసినందుకుగాను నాటి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ ‌సైతం ట్రోలింగ్‌ ‌బారినపడ్డారు. ఇక్కడ తమ భావజాలానికి వ్యతిరేకంగా పనిచేస్తే సొంత మనుషులను సైతం పోకిరీలు వదలరు అనడానికి ఉదంతాలివి. సహజంగా భారత ప్రధాని ఎప్పుడూ జర్నలిస్టులకు లైవ్‌ ఇం‌టర్వ్యూ ఇవ్వరు. ఆయన మీడియాతో మాట్లాడే…

విపక్ష ‘ఇండియా’ కూటమిపై ప్రధాని విమర్శనాస్త్రాలు

న్యూ దిల్లీ, జులై 25  ః విపక్ష పార్టీలు పెట్టుకున్న ‘ఇండియా’ కూటమికి ప్రధాని నరేంద్ర మోదీ కొత్త భాష్యం చెప్పారు.  కూటమిని ఆయన తీవ్రంగా విమర్శించారు. విపక్ష పార్టీలు దిశానిర్దేశర లేకుండా ఉన్నాయన్నారు. ఇండియన్‌ ‌ముజాహిద్దిన్‌, ‌పాపులర్‌ ‌ఫ్రంట్‌ ఆఫ్‌ ఇం‌డియా లాంటి సంస్థల్లోనూ ఇండియా పేరు ఉందని మోదీ ఆరోపించారు. ఇంతగా దిశలేని…

బిఆర్‌ఎస్‌కు కామ్రేడ్‌లు దూరమవుతున్నారా ?

అధికార బిఆర్‌ఎస్‌ ‌పార్టీకి కామ్రేడ్‌లకు మధ్య పొత్తు పొసగటంలేదా అన్న అనుమానాలకు తావేర్పడుతోంది. రాష్ట్రంలో రానున్న శాసనసభ ఎన్నికల్లో తాము బిఆర్‌ఎస్‌తోనే కలిసి పోటీచేస్తామని సిపీఐ, సిపీఎం పార్టీలు సంయుక్తంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఒక పక్క బిఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకున్నప్పటికీ అ రెండు పార్టీలుకూడా ఒకదానితో ఒకటి కలిసి ఎన్నికలకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాయి. ఈ…

ఐఆర్‌సీటీసీలో సాంకేతిక సమస్య..

హైదరాబాద్‌, ‌జులై 25 : రైల్వే శాఖకు చెందిన ఐఆర్‌సీటీసీలో సాంకేతిక సమస్య తలెత్తటంతో వెబ్‌ ‌సైట్‌, ‌యాప్‌ ‌సేవల్లో అంతరాయం ఏర్పడింది. దీంతో ఆన్‌ ‌లైన్‌ ‌లో టికెట్‌ ‌బుకింగ్‌ ‌సేవలు నిలిచిపోయాయి. ఈ విషయాన్ని ఐఆర్‌సీటీసీ ట్విట్టర్‌ ‌ద్వారా వెల్లడించింది. టికెట్‌ ‌కొనుగోలు విషయంలో యాప్‌, ‌వెబ్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు పేర్కొంది.…

బెంగళూరు హోటళ్లలో టిఫిన్‌ ‌రేట్లు పెంపు

బెంగళూరు, జులై 25 : నిత్యావసర వస్తువుల ధరలు అకాశాన్నంటడంతో టిఫిన్‌  ‌ధరలను 10 శాతం మేరకు పెంచాలని బృహత్‌ ‌బెంగళూరు హోటళ్ల సంఘం నిర్ణయించింది. సంఘం గౌరవ కార్యదర్శి వీరేంద్ర కామత్‌ ఈ ‌మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే బియ్యం, కూరగాయల ధరలు బాగా పెరిగాయని, వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్‌…

విఆర్‌ఎ ‌లు ఇక నుంచి పే స్కేల్‌ ఉద్యోగులు

ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 24 : ఫ్యూడల్‌ ‌వ్యవస్థకు అవశేషంగా, ప్రజాకంటకంగా విఆర్‌ఏ ‌వ్యవస్థ కొనసాగిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ‌రావు అన్నారు. గ్రామాల్లో తరతరాలుగా, అతి తక్కువ జీతంతో రైతుల కల్లాల దగ్గర దానం అడుక్కునే పద్ధతిలో ఎన్నో తరాలుగా వీరంతా పనిచేస్తూ వచ్చారని సీఎం తెలిపారు. మహారాష్ట్రలో కూడా…

మరో భారీ ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో

ఈ నెల 26న  ప్రయోగించనున్న ఇస్రో ఏడు ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టే అవకాశం న్యూ దిల్లీ, జూలై 24 : ప్రపంచం మొత్తం ఆసక్తిగా భారత్‌వైపు చూసేలా చేసినా ప్రతిష్టాత్మక చంద్రయాన్‌-3 ‌ప్రయోగం తర్వాత మరో భారీ ప్రయోగానికి సిద్ధం అవుతోంది భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో).. చంద్రునిపైకి వెళ్లే మార్గంలో చంద్రయాన్‌-3 ‌మిషన్‌ను…