Tag telangana updates

‌రామ చిలుక

పచ్చ పచ్చని చిలుక వయ్యార మొలక ఎర్ర ఎర్రని ముక్కు చిలుక చిరునవ్వు లొలుక చిట్టి చిట్టి పలుకులు చిన్నారి పలుకులు చిలుక పలుకు మాటలు తేనేలూరు తీపి ఊటలు పంజరం లోని చిలుక చుట్టూ తిరుగే గిలక ఎగిరి పొమ్మన్న పోలేదిక మాటలు నేర్చిన చిలుక రామ నామం పలుక చిలుక కొట్టిన జామపండు…

జీవన ధైన్యం…

ఆకలితో జగడం మనిషికి ఈ నాటిది కాదు. సందర్భమేదైనా, అందుకు కారణాలు ఎలాంటివైనా జానెడు పొట్ట కోసం అనునిత్యం ఆకలి యుద్ధం మనిషికి తప్పడం లేదు. మానవాళి బ్రతుకును వెక్కిరించి మనుగడనే ప్రశ్నార్థకంగా మార్చిన కలికాలపు మహమ్మారి కరోనా. ప్రపంచ జీవన కదలికే దాని ధాటికి ఆగిపోయినా ఆకలి మాత్రం పాదాన్ని వేలమైళ్లు ప్రయాణింపజేసింది. పొట్టపోసుకునేందుకు…

నిరుద్యోగ భృతి ఏమైంది..

నిరుద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం తొమ్మిదేళ్లుగా డిఎస్‌సి ఎందుకు వేయలేదు ఇందిరా పార్క్ ‌వద్ద నిరాహార దీక్షలో కేంద్ర మంత్రి, రాష్ట్ర బిజెపి చీఫ్‌ ‌కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 13 : ‌రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఎన్నో ఆశలు పెట్టుకున్న నిరుద్యోగులను కెసిఆర్‌ ‌సర్కార్‌ ‌మోసం చేసిందని కేంద్ర మంత్రి, రాష్ట్ర…

హ్యాట్రిక్‌ ‌ఖాయం…మూడోసారి సీఎం కేసీఆరే

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 12 : ‌రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 90 స్థానాకులపైగా గెలుస్తామని, మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ ‌ప్రమాణ స్వీకారం చేస్తారని బిఆర్‌ఎప్‌ ‌పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌మంత్రి కెటిఆర్‌ ‌ధీమా వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ ‌పార్టీకి మరింత సానుకూల వాతావరణ ఉందని కెటిఆర్‌ అన్నారు. మంగళవారం ప్రగతి భవన్‌లో మంత్రి కెటిఆర్‌…

నెల రోజుల నుంచి పెండింగ్‌లో ఆర్‌టిసి బిల్లు

నాలుగు రోజుల క్రితం గవర్నర్‌ ‌వద్దకు చేరింది టీఎస్‌ఆర్టీసీ జేఏసీ చైర్మన్‌ అశ్వథ్థామ రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 12 : ‌సుమారు నెల రోజుల నుంచి ఆర్టీసి విలీన బిల్లు పెండింగ్‌లో ఉందని.. ప్రభుత్వం నుంచి నాలుగు రోజుల క్రితం వొచ్చిన బిల్లును గవర్నర్‌ ‌న్యాయ నిపుణుల సలహా కోసం పంపించారని టీఎస్‌ఆర్టీసీ జేఏసీ…

ఎవరీ ఇల్లెందుల రమేష్‌?

బాబుతో లింకేమిటి? ఈ పరిచయమే బాబును జైలుకు వెళ్లేలా చేసిందా..? ‘ప్రజాతంత్ర’ ప్రత్యేక కథనం ఎ.సత్యనారాయణ రెడ్డి / హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 12 : ‌ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో ప్రకంపనలురేపుతోన్న కేసు ఏపి స్కిల్‌ ‌డెవలప్‌మెంట్‌ ‌స్కామ్‌. ‌ముఖ్యంగా ఏపి రాజకీయాల్లో సంచలనంగా మారిన ఈ…

కొత్త భవనంలో రోజుకో కొత్త అంశం

మారుతున్న డ్రెస్‌కోడ్‌ న్యూదిల్లీ, సెప్టెంబర్‌ 12 : ‌లోక్‌సభ ఎన్నికలు సపిస్తున్న వేళ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రోజుకో కొత్త అంశాన్ని తెరపైకి తెస్తోంది. ఇప్పటికే జమిలి ఎన్నికలు, ఇండియా పేరు మార్పు, పార్లమెంట్‌ ‌ప్రత్యేక సమావేశాలు వంటి అంశాలు ప్రస్తుతం చర్చీనీయాంశమవుతున్నాయి. ఇదే సమయంలో కేంద్రం మరో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొత్తగా నిర్మించిన…

భయపెడుతున్న నిఫా వైరస్‌

‌కేరళ, సెప్టెంబర్‌12: ‌ప్రమాదకరమైన నిఫా వైరస్‌  ‌దేశంలో మరోసారి కలకలం రేపుతోంది. కేరళ  రాష్ట్రం కోజికోడ్‌లో జ్వరం కారణంగా రెండు అసహజ మరణాలు  సంభవించాయి. దీంతో కేరళ ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఈ మరణాలకు నిఫా వైరస్‌ ఇన్ఫెక్షన్‌ ‌కారణమని ఆరోగ్య శాఖ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కోజికోడ్‌లోనిఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో ఈఇద్దరూ మృతి…

అనంతసాగర్‌ ‌వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

ముగ్గురు దుర్మరణం, ఇద్దరి పరిస్థితి విషమం ఆగి ఉన్న లారీని వెనుక నుండి ఢీ కొట్టిన కారు ప్రమాదంపై మంత్రి హరీష్‌రావు తీవ్ర దిగ్భ్రాంతి… ఫోన్‌లో బాధిత కుటుంబాలకు మనోధైర్యం చిన్నకోడూరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 12 : ‌రాజీవ్‌ ‌రహదారిపై చిన్నకోడూరు మండలం అనంతసాగర్‌ ‌వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో…