Tag telangana updates

ఓటమి భయంతోనే సింగరేణి కార్మిక ఎన్నికలు వాయిదా

సంఘాల నిర్వీర్యానికి కేసిఆర్‌ ‌కుట్ర కేసిఆర్‌ ‌చెప్పేదొకటి…చేసేది మరొకటి మట్టి తీసేది…బొగ్గు తోడేది ప్రైవేటోళ్ళే సొమ్ము తెలంగాణది, సోకు ఓబి కాంట్రాక్టర్లది రాష్ట్ర బిజెపి ఎన్నికల కమిటి చైర్మన్‌ ఈటల రాజేందర్‌ ‌కొత్తగూడెం, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 23 : ఓటమి భయంతోటే సింగరేణిలో కార్మిక ఎన్నికలు నిర్వహించట్లేదని, స్వార్థ ప్రయోజనాల కోసం సింగరేణి సంస్థను టెండర్లలో…

రాష్ట్రంలో 36 వేల కోట్ల రైతు రుణమాఫీ

రైతుబంధు పథకంతో రైతులకు ఆర్థిక భరోసా అంక్సాపూర్‌లో 13 కోట్ల అభివృద్ది పలు పనులకు మంత్రి వేముల శంకుస్థాపన నిజామాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 23 : ‌తెలంగాణలో వేల కోట్ల రైతు రుణాలను మాఫీ చేసిన ఘనత కేవలం ఒక్క కేసీఆర్‌కే దక్కుతుందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ ‌రెడ్డి అన్నారు.…

షెడ్యూల్‌ ‌ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు

అక్టోబర్‌ 3, 4, 5 ‌తేదీల్లో కేంద్ర ఎన్నికల బృందం పర్యటన రాష్ట్రంలో కొత్తగా 15 లక్షల మంది వోటర్ల చేరిక 6.99 లక్షల యువ వోటర్ల నమోదు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌ ‌రాజ్‌ ‌వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 23 :  ‌తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్‌ ‌ప్రకారమే…

మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లుకు కాంగ్రెస్‌ ‌సంపూర్ణ మద్ధతు

వెంటనే అమలు చేయండి కాంగ్రెస్‌ ‌పార్టీ అగ్రనేత సోనియా గాంధీ న్యూ దిల్లీ, సెప్టెంబర్‌ 20 : ‌మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లు అమలులో జాప్యం జరిగితే.. అది భారత మహిళలకు తీరని అన్యాయం చేసినట్లేనని కాంగ్రెస్‌ అ‌గ్రనేత సోనియాగాంధీ అన్నారు. లోక్‌సభలో మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లుపై విపక్షాల తరఫున ఆమె చర్చను ప్రారంభిస్తూ…మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లుకు…

బిల్లును పూర్తిగా స్వాగతిస్తున్నా..

భారతీయ పౌరుడిగా గర్విస్తున్నా మహిళా రిజర్వేషన్లకై నా సీటు సైతం వదులుకుంటా మహిళలు రాజకేయాల్లోకి రావాలి ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ ‌మాదాపూర్‌లో ఇంటర్నేషనల్‌ ‌టెక్‌పార్క్ ‌ప్రారంభం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 20 : ‌మహిళా రిజర్వేషన్లలో తన సీటు పోతే వదులుకునేందుకు తాను సిద్ధంగా ఉన్న మంత్రి కేటీఆర్‌ ‌స్పష్టం చేశారు. హైదరాబాద్‌ ‌మాదాపూర్‌లోని…

తెలంగాణ బీజేపీలో చీలిక!

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 20 : ‌తెలంగాణ బీజేపీలో చీలికరానుందా..? కొత్తగా పార్టీలో చేరిన వారికి..పాత వారికి పొసగడం లేదా..?బండిని అధ్యక్ష పదవి నుండి దించినా అసమ్మతి చల్లారలేదా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్‌లో జరగనుండగా రేసులో వెనుకబడిపోయింది బీజేపీ పార్టీ. క్షేత్రస్ధాయిలో కార్యక్రమాలు చేస్తున్న ఆ పార్టీకి వస్తున్న…

‌ప్రజలకు చేరువలో అధికారిక సమాచారం..

వాట్సాప్‌ ‌చానెల్‌ ‌ప్రారంభించిన ముఖ్యమంత్రి కార్యాలయం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 20 : ‌తెలంగాణ ప్రభుత్వం, ప్రజలకు ఎప్పటికప్పుడు అధికారిక సమాచారం, సేవలను చేరవేయడానికి అధునాతన సాంకేతిక మాధ్యమాలను, వేదికలను ఉపయోగించుకుంటున్నది. ఇదే కోవలో, తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయ (సీఎంఓ) ‘వాట్సాప్‌ ‌చానెల్‌’ ‌ను నేడు ప్రారంభిస్తున్నట్లు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ…

పీహెచ్‌డీ ప్రవేశాల్లో అక్రమాలు జరగలేదు

కేయూ మల్టీ డీన్ ఫ్యాకల్టీ ఫోరం వెల్లడి కాళోజీజంక్షన్,(హన్మకొండ),సెప్టెంబరు 19, ప్రజాతంత్ర : కాకతీయ విశ్వవిద్యాలయం క్యాటగిరి – II  పి హెచ్. డి అడ్మిషన్ల ప్రక్రియ పారదర్శకంగా నే జరిగిందని, ఏలాంటి అక్రమాలు జరగలేదని కేయూ డీన్ ఫ్యాకల్టీస్ ఫోరం ఒక ప్రకటనలో వెల్లడించింది. విద్యార్థులు చేస్తున్న ఆందోళనలను తీవ్రంగా ఖండించారు.  2017 నుండి…

త్వరలో కల సాకారం కాబోతున్నది

మహిళా బిల్లుకు బిఆర్‌ఎస్‌ ‌సంపూర్ణ మద్దతిస్తుందన్న ఎంఎల్‌సి కవిత హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 19 : అధికారంలో సగం కావాలన్న మహిళల కల సాకారం కాబోతున్నదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనుక బీఆర్‌ఎస్‌ ‌కృషి ఉందన్నారు. మహిళా బిల్లుకు…