Tag telangana updates

నిజమైన ‘ప్రజాతంత్ర’ కథనం -కాంగ్రెస్‌లో చేరిన నీలం మధు

మధుకు కాంగ్రెస్‌ ‌కండువా కప్పిన ఏఐసిసి చీఫ్‌ ‌ఖర్గే ఒకట్రెండు రోజుల్లో పటాన్‌చెరుకు మధు…కాంగ్రెస్‌ ‌పార్టీ అభ్యర్థిగా ప్రచారం…? హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 27: ఉమ్మడి మెదక్‌ ‌జిల్లా పటాన్‌చెరు నియోజక వర్గంలోని చిట్కూల్‌ ‌సర్పంచి, ఎన్‌ఎంఆర్‌ ‌వ్యవస్థాపక అధ్యక్షుడు నీలం మధు ముదిరాజ్‌ ‌రాజకీయ భవిష్యత్‌ ‌విషయంలో ‘ప్రజాతంత్ర’ తెలంగాణ దినపత్రిక చెప్పిందే నిజమైంది.…

తిరుగుబాటుకు చిహ్నం కొమురం భీమ్‌

ఆశ్వీయుజ శుద్ధ పౌర్ణమి (అక్టోబర్‌ 28)  83 ‌వ వర్థంతి బ్రిటిష్‌ ఇం‌డియాలోని హైదరాబాద్‌ ‌స్టేట్‌లో విప్లవ నాయకుడు భీమ్‌, ఇతర గోండు నాయకులతో కలిసి, 1930ల సమయంలో రాచరిక రాష్ట్రంలోని తూర్పు భాగంలో హైదరాబాద్‌లోని భూస్వామ్య నిజాంలకు వ్యతిరేకంగా సుదీర్ఘమైన తక్కువ తీవ్రతతో తిరుగుబాటుకు నాయకత్వం వహించాడు, కొమురం భీమ్‌ ‌బ్రిటీష్‌ ఇం‌డియాలోని హైదరాబాద్‌…

తెలుగు రాష్ట్రాల్ల్లో రసవత్తర రాజకీయాలు!

‘‘ఏపీ  బిజెపి అధ్యక్షురాలిగా పురంధేశ్వరి రాజకీయాలు చేస్తుంటే…నారా చంద్రబాబు నాయుడు జైలుకు పరిమితం కావడంతో ఆయన భార్య నారా భువనేశ్వరి నేరుగా రాజకీయాల్లోకి దిగారు. నిజంగా తన కూతుళ్లు ఇంతగా రాజకీయ పరిణతి చెందినవారని ఆనాడు ఎన్టీఆర్‌ ఊహించి ఉండరు. అలా అనుకుని ఉంటే చంద్రబాబు రాజకీయ జీవితానికి ఆనాడే తెరపడేది. తనకూతుళ్లనే ఆయన రాజకీయాల్లోకి…

కెసిఆర్‌కు చెక్‌ ‌పెడుతున్న విపక్షాలు

కెటిఆర్‌, ‌హరీష్‌రావులకు కూడా .. కామారెడ్డి మాస్టర్‌ప్లాన్‌ ‌పట్ల  రైతుల ఆగ్రహం ఎస్టీ జాబితాలో తిరిగి చేర్చాలని లబాన్‌ ‌లంబాడీలు మూకుమ్మడి నామినేషన్ల దాఖలుకు సిద్ధం (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి):  కెసిఆర్‌ ‌కుటుంబాన్ని ఓడించడమే )క్ష్యంగా విపక్షాలు పావులు కదుపుతున్నాయి. వారి టార్గెట్‌లో అయిదుగురు కుటుంబ సభ్యులున్నప్పటికీ ప్రధానంగా ముగ్గురిపైన ఆ పక్షాలు ప్రత్యేక…

రైతులపై కాంగ్రెస్‌ ‌పార్టీ కక్ష కట్టింది

రైతుబంధు ఆపాలని ఫిర్యాదు చేయడం దారుణం రైతులంతా కర్రుకాల్చి వాత పెట్టడం ఖాయం సమావేశంలో హరీష్‌ ‌రావు హెచ్చరిక హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌26: ‌కాంగ్రెస్‌ ‌పార్టీ రైతుల పట్ల ఉన్న వ్యతిరేకను మరోసారి చాటుకుందని మంత్రి హరీశ్‌ ‌రావు అన్నారు. రైతుబందు పథకం అనేది కొత్త పథకం కాదని.. అలాంటిది ఈ సమయంలో దాన్ని ఆపాలని కాంగ్రెస్‌ ‌పార్టీ…

దేశంలో రైతుబంధు, దళిత బంధు సృష్టించింది కేసీఆర్‌…

లక్ష కోట్లుతో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌… ‌వలసల వనపర్తిని వరి పంటల పర్తిగా మార్చాం… ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌వనపర్తి, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 26 : ‌దేశంలో ఏ రాష్ట్రంలో లేని రైతుబంధు. దళిత బంధు పథకాలను సృష్టించింది ఈ కేసీఆర్‌ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. వనపర్తి జిల్లా…

ఎన్నికల్లో ప్రజలు గెలిచే పరిస్థితి రావాలి

అప్పుడే బతుకులు బాగు పడుతయి ఎలక్షన్లు రాగానే ఆగమాగం కావద్దు… బహురూపులొల్లు వచ్చినట్లు వస్తరు. ఏది పడితే అది చెబుతరు.. తెలంగాణను కాపాడుకోవాలి: సీఎం కేసీఆర్‌ అచ్చంపేట, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 26 : ఎన్నికలు వస్తా ఉంటాయి.. పోతా ఉం టాయి…ఎన్నికల్లో ప్రజలు గెలిచే పరిస్థితి రావాలి. అప్పుడే బతుకులు బాగు పడుతయని తెలం గాణ…

మీరు చెప్పే మాటలకు కాలం చెల్లింది…

షాద్ నగర్   నియోజకవర్గం  లో   కాంగ్రెస్ గెలుపు ఖాయం!!! షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి కొత్తూర్ మండలం జేపీ దర్గా, ఇనుల్ నర్వ గ్రామంలో ఎన్నికల ప్రచారం వివిధ పార్టీల నుండి కాంగ్రెస్ లో చేరిన కార్యకర్తలు షాద్ నగర్ ప్రజా తంత్ర అక్టోబర్ 26:  టిఆర్ఎస్ పార్టీ  చేస్తున్న మోసాలు,అబద్ధాలు…

నేను పోతున్నా…

ఈ పొద్దు ఎళ్ళిపోతున్నా మల్ల ఆ దినాలు తిరిగొచ్చినప్పుడు వాటెంట వస్తా… వాటిని తెస్తా! ఎండ కన్నీళ్ళు కారుస్తోంది వాన నిప్పులు కురిపిస్తోంది పశువులు పొలిమేర దాటుతున్నయ్‌ ‌నేనుండ ఇగ… పచ్చికలను వెతుక్కుంటా అడువులకు పోతా! ఊరినిండా విగ్రహాలే మనుషుల నిండా అపోహలే పైసల కంపు మురికి కాలువలన్నీ… చెత్తల పండిన కుక్క ఏడుస్తోంది సూర్యుని…