రాష్ట్రం మొత్తం చూపు…కామారెడ్డి వైపు

గంప గోవర్ధన్ ఆహ్వానం మేరకే కామారెడ్డిలో సిఎం పోటీ కొడంగల్‌లో చెల్లనిది కామారెడ్డిలో చెల్లుతావా? కెసీఆర్ ప్రభుత్వ పథకం అందని కుటుంబం లేదు గజ్యా నాయక్ తండాలో కార్యకర్తల సమావేశంలో మంత్రి కెటిఆర్ ఇంకా సాక్షాలు కావాలా రాహుల్ : ఎంపి కొత్త ప్రభాకర్‌పై దాడిపై మంత్రి కెటిఆర్ ట్వీట్ కామారెడ్డి, ప్రజాతంత్ర, అక్టోబర్ 31…






