జీవానికి సంకేతం దీపాల వెలుగులు

నరకాసురులతో అప్రమత్తంగా ఉండాలి లక్ష్మీదేవి కృపాకటాక్షాలతో ప్రతి ఇల్లు సకల శుభాలు, సిరి సంపదలతో విరాజిల్లాలి రాష్ట్ర ప్రజలకు సిఎం కెసిఆర్ దీపావళి శుభాకాంక్షలు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 11 : దీపావళి పండుగను పురస్కరించుకుని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా, చీకటిని…





