హరిత షాపింగ్‌తో పర్యావరణ పరిరక్షణ!
అంతర్జాల ఆవిష్కరణతో భూమి కుగ్రామంగా మారింది. క్రెడిట్ కార్డులు, ఆన్‌లైన్ షాపింగ్స్, అమెజాన్/ఫ్లిప్‌కార్ట్ షాపింగ్ ఆర్డర్స్, పండుగ డిస్కౌంట్స్, ఆకర్షణీయ ఆఫర్లు, ఒకటి కొంటే రెండు ఉచితాలు లాంటి వ్యాపార జిమ్మిక్కులతో అనాలోచిత వినియోగదారులు తెలియకుండానే పర్యావరణానికి తీవ్రమైన విఘాతం కలిగిస్తున్నారు. ఇంట్లో కూర్చొని ఆన్‌లైన్ ఆర్డర్ల ద్వారా బండెడు అవసర/అనవసర వస్తువుల కొనుగోళ్లు చేస్తూ…






