Tag telangana updates

కౌంట్‌ ‌డౌన్‌..11 ‌ప్రజా‘తంత్రం’

అంబరాన్ని తాకింది స్టార్‌ ‌వార్స్ ‌రంగంలోకి దిగారు టాప్‌ ‌లీడర్స్ ‌గగనతలంలో ప్రైవేటు చాపర్స్ ‌సొంత విమానాలే నయా ఫోర్స్ ‌ఖర్చుతో కూడిన మేలా అదుర్స్ ఎచ్చులు పోతోంది మనీ మేటర్స్ ‌రచ్చరేపుతోంది ఈ మొత్తం ఫార్స్ ఎవర్ని మెచ్చుతారో మరి వోటర్స్! – ‌వి.రమేష్‌ ‌బాబు బీఆర్‌ఎస్‌ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ‌రావు…

‌ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోండి..

ప్రజల హృదయాలలో చిరస్థాయిగా ఇందిరాగాంధీ కాంగ్రెస్‌ ‌పేదలకు ఇండ్ల స్థలాలు ఇచ్చింది…బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం వాటిని గుంజుకుంటున్నది బిజెపి, బిఆర్‌ఎస్‌, ఎంఐఎం ఒక్కటై కాంగ్రెస్‌పై కుట్ర ఎన్నికలు వొచ్చినప్పుడల్లా మతచిచ్చు రేపి లబ్ది పొందే యత్నం ఆసిఫాబాద్‌ ‌విజయ భేరి సభలో ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆసిఫాబాద్‌/‌రెబ్బెన, ప్రజాతంత్ర, నవంబర్‌ 19 : ‌ప్రజల…

దేశంలో అన్ని ప్రాంతాల ప్రజలకు మహేశ్వరం నిలయం

మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి * కారు గుర్తు పై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి మహేశ్వరం అర్బన్‌ , ప్రజాతంత్ర, నవంబర్‌ 19: భరత దేశంలో అన్ని ప్రాంతాల ప్రజలకు మహేశ్వరం నియోజకవర్గం నిలయంగా మరిందని అందరు అన్నదమ్ములు వల్లే ఉంటూ ఈ ప్రాంత అభివృద్ధిలో భాగస్వాములు అవుతున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి…

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం మైనారిటీలకు పెద్దపీట వేసింది

కారు గుర్తుకు ఓటు వేసి బండారి లక్ష్మారెడ్డిని గెలిపించండి * రాష్ట్ర హోం మినిస్టర్‌ మహమూద్‌ అలీ ఆదివారం ఉప్పల్‌ నియోజకవర్గ ముస్లిం మైనార్టీ ఆత్మీయ సమ్మేళన సమావేశానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర హోం శాఖ  మాత్యులు మహమూద్‌ అలీ  ఉప్పల్‌  బిఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారు లక్ష్మారెడ్డి, ఉప్పల్‌ ఎన్నికల ఇన్చార్జ్‌…

ముంబై తెలంగాణ ప్రజల వెతలు పట్టించుకోరా..?

తెలంగాణాలో ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. చావో రేవో అన్నట్లుగా అభ్యర్థులు, పార్టీ నాయకులు ఆహెరాత్రులు ప్రచారం నిర్వహిస్తున్నారు. హామీలు, వాగ్దానాలు, ఉచితాలతో హెరీరెత్తుస్తున్నారు. కులాలపరంగా, మతాలపరంగా, ప్రాంతాలపరంగా వోటర్లును ఆకట్టుకునేందుకు హామీల వర్షం కురిపిస్తున్నారు. బొగ్గుబాయి, దుబాయి, ముంబాయి వలస బతుకుల్ని మెరుగు పరచాలన్న ఉద్దేశంతో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కొనసాగి తెలంగాణ రాష్ట్రం…

సంక్షేమానికి పెద్దపీట వేసిన బిఆర్‌ఎస్‌కి వోటు వేసి గెలిపించాలి

 బిఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం, ప్రజాతంత్ర నవంబర్‌ 19: కాంక్రీట్‌ జంగిల్‌ గా మారుతున్న పట్టణ ప్రాంతాల్లో ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రతి ఒక్కరు సెదదిరేలా, స్వచ్ఛమైన గాలి పొందేలా పార్కుల అభివృద్ధితో పాటు క్రీడా మైదానాల వద్ద సకల సౌకర్యాలు కల్పించడమే కాకుండా  హైదరాబాద్‌ మహా నగరాన్ని గొప్ప విజన్‌ తో ముందుకు…

33 రోజులు ..60 సభలు ..!

హుస్నాబాద్‌ నుంచి చేర్యాలదాకా ఆక్టోబర్‌ 15 నుంచి నవంబర్‌ 18వరకు దిగ్విజయంగా కొనసాగుతున్న ఆశీర్వాద సభలు.. ఆలోచించి చర్చించి విచక్షణ తో ఓటువేయాలి..ఎవరేందో ఎరుకతో గెలిపించాలి కారు గుర్తుకు వోటేసి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని గెలిపించాలి: ప్రజలకు సీఎం కెసిఆర్‌ పిలుపు ప్రజాతంత్ర న్యూస్‌ నెట్వర్క్‌,నవంబర్‌18:      అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ అధినేత ముఖ్యమంత్రి…

కాంగ్రెస్‌ పార్టీ వొస్తే మళ్ల కరెంటు కష్టాలు

ఇన్వర్టర్లు, జనరేటర్లకు పని ఎన్నికలు మూడు రోజుల పండగ కాదు…ఐదేళ్ల భవిష్యత్తు కెసిఆర్‌ వొచ్చిన తర్వాత కరువు, కర్ఫ్యూ లేదు నిజామాబాద్‌ రోడ్‌ షోలో మంత్రి హరీష్‌ రావు నిజామాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 18 : కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వొస్తే కరెంట్‌ కష్టాలు మళ్లీ వొస్తాయని.. ఇన్వెర్టర్లు, జనరేటర్లు పెట్టుకోవాల్సి వొస్తుందని మంత్రి హరీష్‌…

కౌంట్‌ ‌డౌన్‌..13 ‌ప్రజా‘తంత్రం’

ఎలక్షన్‌ ‌ముందు వోటర్లే దేవుళ్లు ఎన్నికలయ్యాక ఔటర్లో బ్రేకులు గట్టుకి చేరాక ఇంతే సంగతులు మెట్టు దిగరు మెజారిటీ లీడర్లు! మూస పోసినట్టుగా అభ్యర్థులు ఎంపిక సమస్యతో జనం తిప్పలు అరుదైన జాతిగా నిబద్ధ నేతలు వీరే మెరుగైన సమాజానికి కర్తలు – వి.రమేష్‌ ‌బాబు 37 అంశాంలతో తెలంగాణకు ‘అభయహస్తం’ పేర కాంగ్రెస్‌ ‌మేనిఫెస్టోను…