Tag telangana updates

సకల జనుల సౌభాగ్య తెలంగాణ బీజేపీతోనే సాధ్యం

స్కీముల పేరు చెప్పి స్కామ్‌ ‌చేసిన సీఎం కేసీఆర్‌దే కేసీఆర్‌ అవినీతిపై విచారణ కొనసాగుతుంది బిఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌ ‌పార్టీలు కుంభకోణాల్లో పోటీ పడుతున్నాయి కేసీఆర్‌ ‌తనకి ఆదాయంగా మార్చుకోవడానికే ప్రాజెక్టుల నిర్మాణం మెదక్‌ ‌జిల్లా తూప్రాన్‌ ‌బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధాని నరేంద్ర మోదీ తూప్రాన్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 26 : ‌గజ్వేల్‌లో బీజేపీ…

‌ప్రజల ఖాతాల్లో కేసీఆర్‌ ‌దోచుకున్న డబ్బులు

బిఆర్‌ఎస్‌ ‌పాలనలో 8 వేల మంది రైతుల ఆత్మహత్యలు కాళేశ్వరం నిర్మాణంలో లక్ష కోట్ల దోపిడీ ఆదాయం ఉన్న శాఖలన్నీ కెసిఆర్‌ ‌కుటుంబం చేతిలోనే అధికారంలోకి రాగానే మొదటి కేబినెట్‌లోనే ఆరు గ్యారంటీలపై సంతకం ఆందోల్‌ ‌విజయ భేరి సభలో కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ  ఆందోల్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 26 : ‌రాష్ట్రంలో కాంగ్రెస్‌…

కాంగ్రెస్‌లో అందరూ సీఎం క్యాండిడేట్లే…

ఓడిపోయేటోడు, పోటీ చేయనోడు కూడా నేను సీఎం అంటడు మొత్తం హైదరాబాదు పరిధిలో కాంగ్రెస్‌ ఒక్క సీటు కూడా గెల్వదు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్ధి ప్రకాశ్‌ గౌడ్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించండి రాజేంద్రనగర్‌ ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీష్‌ రావు రాజేంద్రనగర్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 26 : కాంగ్రెస్‌లో అందరూ సీఎం క్యాండిడేట్లేనని, ఓడిపోయేటోడు…పోటీ చేయనోడు…

సామాజిక వేత్తలతో రాహూల్‌ గాంధీ భేటీ

హైదరబాద్‌, ప్రజాతంత్ర,నవంబర్‌ 26: తెలంగాణ సామాజికవేత్తలతో ఆదివారం కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత  రాహుల్‌ గాంధీ సమావేశమయ్యారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను, యువత ఆశయాలను నెరవేర్చడానికి కావలసిన సూచనలు, సలహాల గురించి సమావేశంలో చర్చించారు.ఈ కార్యక్రమంలో శ్రీమతి దీప దాస్‌ మున్షీ ,  జస్టిస్‌ చంద్ర కుమార్‌ ,  డాపప గోపీనాథ్‌ , ఆకునూరి మురళి ,…

తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయం

‘కాళేశ్వరం’ పేరుతో కేసీఆర్‌ లక్ష కోట్లు దోపిడి ప్రాజెక్టు కట్టిన మూడేళ్లలో మేడిగడ్డ కుంగింది.. అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలకు చట్టబద్దత…అమలు కామారెడ్డిలో రేవంత్‌ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించండి విజయ భేరి సభలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ కామారెడ్డి, ప్రజాతంత్ర, నవంబర్‌ 26 : ఈ ఎన్నికలు దొరల తెలంగాణకు..ప్రజల తెలంగాణకు మధ్య…

నేను కష్టపడేది తెలంగాణ ప్రజల కోసమే.. నాకు పదవులు లెక్క కాదు

బిఆర్‌ఎస్‌ను గెలిపిస్తే అభివృద్ధి ముందుకు.. కాంగ్రెస్‌ గెలిస్తే అభివృద్ధి ఉండదు కాంగ్రెస్‌ తెచ్చేది భూమాత కాదు.. భూమేత   ఇందిరమ్మ రాజ్యంలో బాగుపడిన దాఖలాలు లేవు జగిత్యాల ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కేసిఆర్‌ జగిత్యాల, ప్రజాతంత్ర, నవంబర్‌ 26: నేను కష్టపడేది తెలంగాణ ప్రజల కోసమేనని నాకు పదవులు గడ్డిపోచతో సమానమని ముఖ్యమంత్రి కేసీఆర్‌…

కార్తీక పౌర్ణమి… గురునానక్‌ జయంతి

పదిమంది సిక్కు గురువులలో ప్రధములు గురునానక్‌ దేవ్‌. 1469లో పాకిస్తాన్‌ లోని ప్రస్తుతం లాహోర్‌ సమీపంలోని తల్వాండీ గ్రామంలో (నన్కానా సాహిబ్‌)లో నానక్‌ దేవ్‌ కార్తీక పౌర్ణమి పుణ్య దినాన నవంబర్‌ 29న హిందూ కుటుంబంలో జన్మించారు. హిందూ ఇస్లామియా మత గ్రంథాలను చదివి, అవగాహన చేసుకుని, రెండు మతాలకు భిన్నమైన సిక్కు మతాన్ని స్థాపించారు.…

మార్పు విత్తు విత్తు

ఎంత చెప్పిన గాని ఎంత విన్నను గాని వోటు అమ్ము కుంటాడు చేటు తెచ్చు కుంటాడు ఒక్కరోజు ఆనందం ఐదేండ్ల వరకు గోవిందగోవిందా… శక్తి మంతమైన వోటు యుక్తిగా వేయాలి కదా వోటు పని చేసే వారికి కదా వోటు మోసాలకు వేషాలకు వేయాలి ఆడ్డు కట్ట… ఈరోజే  మొదలు ఈరోజే అదను మార్పు విత్తు…

ప్రపంచ దేశాల్లో ఔషధ తయారీ కేంద్రంగా భారత్‌

ప్రపంచ ఫార్మస్యూటికల్‌ పరిశ్రమల సూచీలో ఔషధాల విలువ, నాణ్యమైన ఔషధాల సరఫరాలను పరిగణనలోకి తీసుకొని తయారు చేసిన జాబితాలో ఇండియా 14వ స్థానంలో ఉన్నది. ఆత్మ నిర్భర భారతంలో భాగంగా ఫార్మా సెక్టార్‌ అభివృద్ధికి సంబంధించిన పాలసీలు, ప్రోగ్రామ్లు గత కొన్నేళ్లుగా అమలు చేయబడుతున్నాయి. 2020 నుంచి భారత్లో ఫార్మా పరిశ్రమలను ప్రోత్సహించడం, ఆర్‌ డ…