తెలంగాణలో కాంగ్రెస్ సునామీ
బీఆర్‌ఎస్ పార్టీకి 25 సీట్లకు మించి రావు గెలిచినోడు రాజు కాదు….వోడినవాడు బంటు కాదు శ్రీకాంతా చారి తుది శ్వాస విడిచిన రోజే ఫలితాలు… ఉద్యమాన్ని ఉవ్వెత్తుకు లేచిన ఆయనకు ఘన నివాళి కెసిఆర్ మాదిరి కాంగ్రెస్ నిరంకుశంగా వ్యవహరించదు ప్రభుత్వంలో ప్రొ॥ కోదండరామ్‌కు కీలక బాధ్యతలు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కామారెడ్డి, ప్రజాతంత్ర,…







