పరేడ్ గ్రౌండ్స్ సైనిక స్మారక్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి అమరులకు నివాళులు

ఇంటివద్ద జెండా ఎగురేసిన ముఖ్యమంత్రి హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 26 : శుక్రవారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్‌లోని తన నివాసంలో జెండా ఎగురవేశారు. అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో వీరుల సైనిక్ స్మారక్ వద్ద యుద్ధ వీరులకు సిఎం నివాళులు అర్పించారు. అనంతరం పబ్లిక్ గార్డెన్‌లో గవర్నర్‌కు స్వాగతం…








