Tag telangana updates

సిఎం రేవంత్‌పై కెటిఆర్‌వి అహంకారపూరిత వ్యాఖ్యలు

మండిపడ్డ మంత్రి కోమటిరెడ్డి, మల్లు రవి అహంకారానికి పరాకాష్ట అన్న సిపిఐ నారాయణ బీహార్‌ సిఎం నితీష్‌ ఎన్‌డిఏలో చేరడంపై  మండిపాటు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 29 : సీఎం రేవంత్‌ రెడ్డి.. కేసీఆర్‌ కాలు గోటికి కూడా సరిపోడంటూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కెటిఆర్‌…

గర్భిణీలందరూ భగవద్గీత చదవండి

బిఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో వారికి కేసీఆర్‌ కిట్‌, న్యూట్రిషన్‌ కిట్స్‌ ఇచ్చాం డాక్టర్లు నార్మల్‌ డెలివరి దిశగా అడుగులు వేయాలె… రామకృష్ణ మఠం సమాజ హితంకు చేస్తున్న పనులు అభినందనీయం గర్భిణీ స్త్రీలకు శిక్షణ`అవగాహనలో ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, జనవరి 29 : గర్భిణీ స్త్రీలందరూ కూడా భగవద్గీత చదివి మంచి అలవాట్లు చేసుకుంటే…

అందరికీ డిజిటల్‌ హెల్త్‌ ప్రొఫైల్‌ కార్డు..

ఆరోగ్య శ్రీ బిల్లుల చెల్లింపులు వేగవంతం బీబీ నగర్‌ ఎయిమ్స్‌ పూర్తి సేవలందించేలా దృష్టి వైద్య ఆరోగ్య శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 29 : రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి  డిజిటల్‌ హెల్త్‌ ప్రొఫైల్‌ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. డిజిటల్‌…

ఆహారం విషయంలో మహాత్ముని ప్రయోగాలు!

 నేడు గాంధీ వర్ధంతి కొల్లాయి గట్టి, చేత కర్రబట్టి, నూలు వడకి, మురికివాడలు శుభ్రం చేసి, అన్ని మతాలూ, కులాలూ ఒకటే అని చాటి, రవి అస్తమించని బ్రిటిష్‌ సామ్రాజ్యాన్ని గడగడ లాడిరచిన జాతిపిత మహాత్మా గాంధీజీ. మహాత్ముడనీ, జాతిపిత అనీ పేరెన్నిక గన్న ఆయన ఆంగ్లేయుల పాలన నుండి భారత దేశానికి స్వాతంత్య్రము సాధించిన…

భూస్వాముల సాగు లేని మడికి ‘సాగు సంజీవని’ ఆఖరి తడే..!

రాష్ట్రంలో కోటి 40లక్షల ఎకరాల సాగుభూమి ఉన్నది. 70.54 లక్షల మంది రైతులు లబ్ది పొందుతున్నారు.వీరిలో ఐదు ఎకరాల లోపు  50లక్షల రైతులు ఉన్నారు. 20 లక్షల మంది రైతులు ఐదు ఎకరాలకు పైగా ఉన్న వాండ్లే. ఇందులో వారసత్వంగా ఉన్న ధనికులు కొందరైతే, నడమంత్రపు  భూస్వాములు, రాజకీయ నాయకులు కోట్లాది రూపాయలు లబ్ది పొందుతున్నారు.…

మౌనముద్రలో మహాత్ముడు!

20వ శతాబ్దంలో ప్రపంచ మానవాళిని అత్యంత అధికంగా ప్రభావితం చేసిన మహనీయుడు మహానుభావుడు మన మహాత్మా గాంధీ. బ్రిటీష్‌ వలస పాలనలో మగ్గిపోతున్న అమెరికా, ఆసియా, ఆఫ్రికా, దేశాలు బ్రిటిష్‌ నిరంకుశత్వం నుంచి పోరాటం చేస్తున్న తరుణంలో ప్రపంచం మొత్తం వలస పాలన ఆధిపత్యంలో ఉన్న సమయంలో భారతదేశానికే కాదు ప్రపంచ దేశాలకు శాంతి సందేశాన్ని…

ఫిబ్రవరి 1న ఎమ్మెల్యేగా కెసిఆర్‌ ప్రమాణం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 27 : మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 1వ తేదీన కెసిఆర్‌ గజ్వెల్‌ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. స్పీకర్‌ ఛాంబర్‌లో ఆయన ప్రమాణం చేస్తారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన గజ్వెల్‌ నుంచి ఎన్నికయ్యారు. తుంటి ఎముక శస్త్ర చికిత్స కారణంగా…

బిజెపిని ఓడించే సత్తా బిఆర్‌ఎస్‌కు మాత్రమే

అసెంబ్లీ ఎన్నికల్లో ముగ్గురు ఎంపిలు, ఇద్దరు ఎమ్మెల్యేలను ఓడిరచాం ఇచ్చిన హామీలు నెరవేర్చమంటే బిఆర్‌ఎస్‌ను బద్నామ్‌ చేస్తున్నారు రాహుల్‌ జోడో అంటుంటే..నేతలు ఛోడో అంటున్నారు బిజెపిని నిలువరించాడం ప్రాంతీయ పార్టీలతోనే సాధ్యం బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 27 : బిజెపిని ఓడిరచే సత్తా కేవలం బిఆర్‌ఎస్‌కు మాత్రమే ఉందని పార్టీ…

ప్రజలకు.. ప్రభుత్వానికి మధ్య వారధి మీడియా…

పత్రికలు కావచ్చు..చానెళ్లు కావచ్చు..వ్యక్తిగత యూట్యూబర్లు కావచ్చు.. ప్రజలకు కావాలసింది ఏమిటి..?  జరుగుతున్నది ఏమిటన్నది నిష్పక్షపాతంగా వెల్లడిరచాల్సిన మీడియా మాధ్యమాలు నేడు చేస్తున్నది ఏమిటి..? మీడియా వాస్తవాలను చూపుతుందా..? వారు చెప్పేది వాస్తవ సమస్యలేనా..?  పాలనలో లోపాలను ప్రజలకు వివరిస్తున్నారా..? లిఅంటే లేదనే చెప్పొచ్చు..అవాస్తవాలను, నిందనలను విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లడంలో కీలక భూమిక పోషిస్తున్నాయి.  ఎన్నికల సమయంలో…