పశుసంవర్ధకశాఖలో భారీ కుంభకోణం

కేసు నమోదు…ఎసిబి అధికారుల దర్యాప్తు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 28 : పశుసంవర్ధక శాఖలో భారీ కుంభకోణం జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసేందుకు సిద్ధమయ్యారు. ఆవుల కొనుగోలు నిమిత్తం ప్రభుత్వ నిధుల నుండి రూ. 8.5 కోట్లను గత ప్రభుత్వం విడుదల చేసింది. అయితే..…








