ఎస్.వెంకట్ నారాయణ్‌కు ‘పొత్తూరి’ స్మారక పురస్కారం!

(రేపు సాయంత్రం హైదరాబాద్ రవీంద్ర భారతిలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రముఖ పాత్రికేయుడు ఎస్.ఎంకట్ నారాయణ్‌కు పొత్తూరి స్మారక పురస్కారం అందజేస్తున్నసందర్భంగా…) ఇండియా టుడే మాజీ ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎడిటర్ ఎస్ వెంకట్ నారాయణ్ అర్ధ శతాబ్దం పైగా దేశ విదేశాలలో గణుతికెక్కిన ప్రముఖ పాత్రికేయులు. ఆయన జర్నలిస్ట్ గా ప్రపంచంలో 65 దేశాలు…






