Tag telangana updates

అహం వీడండి.. ఆత్మపరిశీలన చేసుకోండి!

ఆరు నెలలే ఈ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉంటదని తరవాత ఎలాగైనా కూలిపోతుందని, కుల్చేస్తామని మీడియా ముఖంగా పార్టీ ముఖ్యులు చెబుతుంటే వింటున్న సామాన్య ప్రజలు రెట్టింపైన కోపంతో ఊగిపోతున్నారు, అలా కనుక చేస్తే ప్రజా క్షేత్రంలో ఆగ్రహ జ్వాలలు ఆకాశానికి ఎగిసి ఊళ్ళల్లో తిరగలేని పరిస్థితి పార్టీ నాయకులకు రాక తప్పదు. నిన్న మొన్నటి వరకు…

రాష్ట్రానికి, దేశానికి ‘కాళేశ్వరం’ గుదిబండేనా..?

వాస్తవానికి కాళేశ్వరం ప్రాజెక్టు మరియు మల్లనసాగర్‌, కొండ పోచమ్మ ఇతర రిజర్వాయర్ల నిర్మాణ ప్రణాళికలు సిద్ధం చేస్తున్న దశ లోనే ప్రొఫెసర్‌ కోదండరామ్‌ నేతృత్వంలో జేఏసి మరియు ఇతర ప్రజాసంఘాలు, ప్రాజెక్ట్‌ నిర్మాణ నిపుణులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసారు. ఉద్యమాలు, పోరాటాలు చేసారు…నిర్బంధాలకు గురయ్యారు. వారికి అండగా, మద్దతుగా ప్రధాన రాజకీయ పార్టీలు స్పందించాల్సిన…

పాలకులం కాదు..సేవకులం

రాములవారి ఆశీస్సులతో ప్రజల వద్దకు సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పర్యటన ఏర్పాట్లు పూర్తి ఐదేళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్ళు విలేఖరుల సమావేశంలో రెవెన్యూ, సమాచార పౌరసంబంధాల శాఖా మాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేడు రామాలయం అభివృద్ధిపై సిఎం ప్రత్యేక సమీక్షా సమావేశం భద్రాచలం, ప్రజాతంత్ర, మార్చి 10 : శ్రీ సీతారామ…

ఓరుగల్లుకు మహర్దశ

ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నాం ఎన్నికల నియమావళి రాక ముందే ప్రజలకు మరిన్ని సౌకర్యాలు అందించడమే ఉద్దేశ్యం వరంగల్‌లో రూ 280.85  కోట్లతో పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, కొండా సురేఖ, సీతక్క వరంగల్‌, ప్రజాతంత్ర, మార్చి 10 : రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీ హామీల్లో ఇప్పటికే నాలుగింటిని…

బీఆర్‌ఎస్‌, బీఎస్పీల పొత్తు కుదిరేనా ..?

త్వరలో జరుగనున్న పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌, బిఎస్పీ కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి. బహుజన సమాజ్‌ పార్టీ అధినేత్రి మాయవతి సూచనల మేరకే బిఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకున్నట్లు ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్‌ అధికారి ఆర్‌. ప్రవీణ్‌కుమార్‌ వెల్లడిరచిన విషయం తెలిసిందే. ఈ రెండు పార్టీల మధ్య  ఈనెల 5వ…

సభ్యత సంస్కారం మరచిన భారతీయత

 సభ్యతగల సమాజంలో  జీవిస్తున్నామా ? దేశంలో మహిళలపై అకృత్యాలు గతంలో జరిగాయి, ఇప్పుడు అంతకన్నా  ఘోరంగా  జరుగుతున్నాయి.  గత  రెండు మూడు సంవత్సరాలుగా మతం పేరుతో, వర్గం పేరుతో మహిళలపై  దాడులు హింస అత్యాచారాలు హత్యలు మితిమీరి పోయాయి. మార్పు  ఇంటి నుంచి మొదలవ్వాలి. ద్వేషం అసూయ అజ్ఞానం అవిద్య అవివేకం మెండుగా ఉన్న వారు…

రాష్ట్రం నుంచి నాలుగు స్థానాలకు కాంగ్రెస్‌ అభ్యర్థుల ప్రకటన

జహీరాబాద్‌ నుంచి సురేష్‌ షెట్కార్‌ నల్లగొండ …కుందూరు రఘువీర్‌ మహబూబాబాద్‌ … బలరాం నాయక్‌ మహబూబ్‌నగర్‌ …చల్లా వంశీచంద్‌ రెడ్డి దేశ వ్యాప్తంగా 36 మందితో కాంగ్రెస్‌ తొలి జాబితా విడుదల వయనాడ్‌ నుంచే మరోమారు రాహుల్‌ పోటీ న్యూ దిల్లీ, మార్చి 8 : కాంగ్రెస్‌ దేశవ్యాప్తంగా ప్రకటించిన 36 మందితో కూడిన జాబితాలు…

దేశ చరిత్రలో కాకతీయుల పాలన స్వర్ణయుగం

వెయ్యి స్తంభాల ఆలయ మండపం పునరుద్ధరణ  ఓ చాలెంజింగ్‌ టాస్క్‌ ఎన్ని సమస్యలు ఎదురైనా స్థపతులు కష్టించి పూర్తిచేశారు: కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి   వేయి స్తంభాల ఆలయంలోని కల్యాణమండపం జాతికి అంకితం వరంగల్‌, ప్రజాతంత్ర, మార్చి 8 : దేశ చరిత్రలో కాకతీయుల పాలన ఒక స్వర్ణయుగం వంటిదని,  అలాంటి కాకతీయుల కళావైభవానికి  వేయి…

హర..హర…మహాదేవ శంభో..

రాష్ట్ర వ్యాప్తంగా శివనామ స్మరణతో మార్మోగిన ఆలయాలు నదీతీరాల్లో పుణ్యస్నానాలు..ఆలయాల్లో అభిషేకాలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 8 : రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం మహా శివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. శుక్రవారం తెల్లవారు జాము నుంచే శివాలయాలకు భక్తులు పోటెత్తారు. శివనామస్వరణతో ఆలయాలన్నీ మార్మోగాయి. గోదావరి, కృష్ణానదుల్లో పుణ్యస్నానాలు ఆచరించి స్వామిని దర్శించుకున్నారు. ఆలయాల్లో అభిషేకాలు…